Moviesకీర్తి సురేష్ ని చూస్తే తెలుగు హీరోలకు మూడ్ రాదా..? విప్పి...

కీర్తి సురేష్ ని చూస్తే తెలుగు హీరోలకు మూడ్ రాదా..? విప్పి చూపిస్తున్న పట్టించుకోవట్లేదే..!!

టాలీవుడ్ మహానటి గా పాపులారిటీ సంపాదించుకున్న కీర్తి సురేష్ ఇండస్ట్రీలో ఎలాంటి టాప్ పొజిషన్లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కీర్తి సురేష్ సోషల్ మీడియాలోనూ హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు నిద్ర పట్టని రాత్రులను గిఫ్ట్ గా ఇస్తుంది . కాగా రీసెంట్గా బ్రా లేకుండా కీర్తి సురేష్ చేసిన ఫోటోషూట్ సినీ ఇండస్ట్రీని ఏ రేంజ్ లో షేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

ఇలాంటి క్రమంలోనే తాజాగా మరోసారి జారిపోతున్న బ్లౌజులో నాభి అందాలను చూపిస్తూ స్కర్ట్ ను కిందకి జారుస్తూ అమ్మడు తెగ హంగామా చేసింది . ఈ క్రమంలోనే కీర్తి సురేష్ హాట్ హాట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా కీర్తి సురేష్ ఇంత విచ్చలవిడిగా అందాలు ఆరబోస్తున్న అమ్మడికి గ్లామర్ డోస్ పాత్రలు మాత్రం రావడం లేదు. సినిమాలో చాలా ట్రెడిషనల్ పాత్రలే ఇస్తున్నారు కానీ ఎక్కడ కూడా అమ్మడు అనుకున్నంత రేంజ్ హై పెర్ఫార్మెన్స్ ఉన్న పాత్రలు ఇవ్వడం లేదు.

ఇప్పటికి కీర్తి సురేష్ తెలుగులో చేస్తుంది ఒక్కటంటే ఒక్కటే సినిమా . హాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తుంది . దీంతో కీర్తి సురేష్ అందరూ ట్రెడిషనల్ గానే చూడాలి అనుకుంటున్నారు కానీ.. ఎక్కడ కూడా మొడ్రెన్ గెటప్ లో చూడాలి అనుకోవట్లేదు అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకుని కీర్తి నడుచుకుంటే మేలు అన్నది అభిమానుల అభిప్రాయం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news