Moviesఆ హీరోతో రంకు అంటగట్టిన స్టార్ ప్రొడ్యూసర్.. తిక్క రేగిన సావిత్రి...

ఆ హీరోతో రంకు అంటగట్టిన స్టార్ ప్రొడ్యూసర్.. తిక్క రేగిన సావిత్రి ఏం చేసిందో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో గాసిప్ లు రూమర్లు సర్వసాధారణం . ఎంత పెద్ద హీరోయిన్ – హీరోల పైన అయినా సరే గాసిప్స్ రావాల్సిందే . నిజానికి అలా వస్తేనే వాళ్ళు స్టార్స్ గా మారారు అని నమ్ముతూ ఉంటారు కొందరు ప్రముఖులు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో మహానటి గా పేరు సంపాదించుకున్న సావిత్రి పై కూడా రూమర్స్ వచ్చాయి .. అంటే అది ఎంతలా వైరల్ అయిందో అర్థం చేసుకోవచ్చు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని నటన అంటే ఇది.. నటించడం అంటే ఇది అంటూ ప్రూవ్ చేసిన నటి మహానటి సావిత్రి.

తన అందంతో తన నటనతో మహానటిగా పేరు సంపాదించుకున్న సావిత్రి ఇండస్ట్రీలో ఉండే హీరోలు అందరితో కలిసి నటించింది . స్క్రీన్ షేర్ చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. అయితే ఎన్టీఆర్ మహానటి సావిత్రిల కాంబో పై ఉన్న క్రేజీ టాక్ తో వాళ్ళిద్దరి మధ్య ఎఫైర్ ఉందని ఓ స్టార్ ప్రొడ్యూసర్ ర*** అంటగట్టాడు . ఈ వార్తలు అటు ఇటు చేరి ఆఖరికి సావిత్రి ఎన్టీఆర్ ల వరకు వెళ్లాయి .

అయితే ఎన్టీఆర్ ఇలాంటి వార్తలను విని నవ్వుకుంటూ లైట్ గా తీసుకున్నారు . “సావిత్రి నా చెల్లితో సమానం నేను సావిత్రమ్మ అంటూ పిలుస్తుంటారు.. ఎవడ్రా ఇది? ఎవడి ఇలాంటి చెత్త రూమర్ క్రియేట్ చేసింది అంటూ మండిపడ్డారట . అయితే సావిత్రి మాత్రం అలా లైట్ గా వదిలేయలేదు . తనపై ఇంత చెత్త రూమ్ ఎవరు క్రియేట్ చేసింది అంటూ ఆరా తీసి తీసి ఓ స్టార్ ప్రొడ్యూసర్ అని తెలుసుకుని ఇంటికి వెళ్లి చీల్చి చండాడిందట. “ఒక ఆడదానిపై ఇలాంటి రూమర్ క్రియేట్ చేస్తావా ..?” అంటూ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసిందట . అంత గడుసు పిల్ల సావిత్రి అంటూ అప్పట్లో జనాలు
చెప్పేవారు. ఇంతకీ ఆ స్టార్ ప్రొడ్యూసర్ ఎవరు అనుకుంటున్నారా..? సావిత్రి ని నమ్మి ఓ సినిమా తీసి బొక్క బోర్లా పడిన టాప్ ప్రొడ్యూసర్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news