Moviesఇండస్ట్రీ ఎవర్ గ్రీన్ హిట్ "పోకిరి" మూవీని చేతులారా మిస్ చేసుకున్న...

ఇండస్ట్రీ ఎవర్ గ్రీన్ హిట్ “పోకిరి” మూవీని చేతులారా మిస్ చేసుకున్న 4 హీరోయిన్లు వీళ్ళే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా .. సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఉన్న క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సైలెంట్ గా తన పని తాను చేసుకుపోయే హీరోలలో మహేష్ బాబు కూడా ఒకరు . కాగా మహేష్ బాబు కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా ” పోకిరి “. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఈ సినిమా ఎన్ని క్రేజీ రికార్డులు నెలకొల్పిందో ప్రత్యేకంగా చెప్పక్క ర్లేదు . మరీ ముఖ్యంగా తొలి వాటి నుంచి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద పోకిరి సినిమా కాసుల వర్షం కురిపించింది .

15 కోట్ల రేంజ్ లో అప్పట్లో బిజినెస్ చేసిన ఈ చిత్రం లాంగ్ లో ఏకంగా 50 కోట్లను వసూలు చేసింది .. అంటే ఈ సినిమా ఎంత హీట్ అయిందో అర్థం చేసుకోవచ్చు . టాలీవుడ్ లో అన్ని రికార్డును తిరగ రాసిన పోకిరి సినిమా ఇండస్ట్రీ సూపర్ డూపర్ ఎవర్గ్రీన్ బ్లాక్ బస్టర్గా నిలిచింది . మహేష్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డు నెలకొల్పింది. పెట్టిన మార్కెట్కు రెండింతలు లాభాలు తీసుకొచ్చింది.ఇంతటి మంచి సినిమాలో హీరోయిన్ గా చాన్సులు మిస్ చేసుకున్నారు నలుగురు హీరోయిన్ లు వాళ్ళు ఎవరో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం..!!

అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. పోకిరి సినిమాకు హీరోయిన్ ఇలియానా పాత్రకు ఫస్ట్ ఛాయిస్ ఇలియానా కాదు అంటూ తెలుస్తుంది . ఇలియానాను ఖరారు చేయడానికి ముందు నలుగురు హీరోయిన్లను అప్రోచ్ అయ్యారట . నిజానికి మొదట పూరి జగన్నాథ్ హీరోయిన్ పాత్ర కోసం కంగనా రనౌత్ ను సంప్రదించగా.. ఆమె వేరే ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉంటూ రిజెక్ట్ చేసింది . ఆ తర్వాత దీపికా పదుకొనే , పార్వతి మెల్టన్, హాట్ హీరోయిన్లను అప్రోచ్ అయ్యారట . అయితే వాళ్లందరూ రిజెక్ట్ చేయడంతో ఫైనల్ని దేవదాసుతో హిట్ కొట్టిన ఇలియానాకు ఖాతాలో ఈ ఆఫర్ వచ్చింది . అప్పట్లో ఇలియానా ఈ సినిమా ద్వారా ఎన్ని ఆఫర్లు అందుకుందో ఎంతటి క్రేజీ టాక్ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాలా..? ఇలా చేతులారా మంచి సినిమాని మిస్ చేసుకుని నలుగురు హీరోయిన్స్ ఇప్పుడు అడ్రస్ లేకుండా ఉండిపోయారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news