Moviesనాగచైతన్య మరీ అతి చేస్తున్నాడా..? బొక్క బోర్లా పడటం ఖామేనా..?

నాగచైతన్య మరీ అతి చేస్తున్నాడా..? బొక్క బోర్లా పడటం ఖామేనా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో .. వెబ్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ హీరోగా పేరు సంపాదించుకున్న అక్కినేని నాగచైతన్య మరీ ఓవర్ చేస్తున్నాడా..? టూ మచ్ గా బిహేవ్ చేస్తున్నాడా..? అంత అతి చేస్తే బొక్క బోర్ల పడడం తప్పదా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . గతంలో కూడా అక్కినేని నాగచైతన్య తన సినిమాల విషయంలో ఇంతే హంగామా చేసాడని..

“లాల్ సింగ్ చద్ద ” ఎంత డిజాస్టర్ గా మారిందో అతడు గుర్తుపెట్టుకుంటే మంచిదని హెచ్చరిస్తున్నారు . అంతేకాదు భారీ అంచనాల నడుమ తెరకెక్కి రిలీజ్ అయిన థాంక్యూ సినిమా అస్సలు జనాలు ఇష్టపడలేదని ..అందుకే కూసింత ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకొని “కస్టడీ” సినిమా ప్రమోషన్స్ లో.. ఆచితూచి మాట్లాడడం మంచిదంటూ హెచ్చరిస్తున్నారు. మరి ముఖ్యంగా “కస్టడి” సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య పలు చానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ ఎలాంటి హై డోస్ కంటెంట్ ఇస్తున్నాడో మనకు తెలిసిందే.

సమంతతో విడాకుల పై ఇన్నాళ్లు నోరు విప్పని నాగచైతన్య “సమంతతో అందుకే విడాకులు తీసుకున్నాను ” అంటూ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చెప్పుకొచ్చాడు . అంతేనా మరికొన్ని ఫ్యామిలీ మ్యాటర్స్ కూడా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చి సోషల్ మీడియాలో సినిమాకి మంచి బజ్ ని క్రియేట్ చేశాడు . ఈ క్రమంలోని నాగచైతన్య అతి చేస్తే కచ్చితంగా నాగచైతన్యకు ఫ్లాప్ తప్పదు అంటూ హెచ్చరిస్తున్నారు సినీ విశ్లేషకులు. చూదాం మే 12న ఏం జరగబోతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news