Moviesఅమ్మ బాబోయ్: అనసూయ కి హీరో నాగార్జునతో అలాంటి రిలేషన్ షిప్...

అమ్మ బాబోయ్: అనసూయ కి హీరో నాగార్జునతో అలాంటి రిలేషన్ షిప్ ఉందా..?

జబర్దస్త్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ ప్రజెంట్ పొజిషన్ ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఓ వైపు సినిమాలో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతున్న అనసూయ .. రీసెంట్గా విమానం అనే సినిమాలో నటిస్తున్నట్లు అఫీషియల్ ప్రకటన వచ్చింది. ఆశ్చర్యం ఏంటంటే ఈ సినిమాలో అనసూయ వేశ్య పాత్రలో కనిపించబోతుంది . మొదటి నుంచి టూ హాట్ గా కనిపించే అనసూయ దీంతో ఈ సినిమాలో మరింత హాట్ గా రెచ్చిపోబోతుంది అంటూ రీసెంట్గా రిలీజ్ అయిన సుమతి లిరికల్ వీడియో చూస్తేనే అర్థమయిపోతుంది .

కాగా ఇలాంటి క్రమంలోనే అనసూయ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ చేస్తున్నారు ఆకతాయిలు . అనసూయ కి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అక్కినేని నాగార్జునకి మధ్య సీక్రెట్ రిలేషన్షిప్ ఉంది అంటూ ఓ న్యూస్ వైరల్ చేస్తున్నారు . ఎస్ నిజానికి అనసూయ కి సినిమాలోకి రావాలని ఉన్న తన ఫ్యామిలీకి ఇష్టం లేకపోవడంతో భయం భయంగా ఉండేదట . అయితే నాగార్జున నటించిన “సోగ్గాడే చిన్నినాయన” సినిమాలో పాటలో మెరవడానికి అనసూయ అయితే బాగుంటుంది అంటూ నాగార్జున ఆమెను అప్రోచ్ అయ్యారట.

ఆమెను కాల్ చేసి అడగ్గా ఆమె ఫస్ట్ నో అని చెప్పిందట . అయితే నీకు ఎంతో టాలెంట్ ఉంది .. ఇలా తొక్కేయకూడదు అంటూ నాగార్జున చెప్పడంతో అప్పుడు తనలోని నటిని బయటికి లేపుతూ ఇంట్లో వాళ్ళని ఎదిరించి భర్త సపోర్ట్ తో సిల్వర్ స్క్రీన్ పై మెరవడానికి ఇంట్రెస్ట్ చూపించింది . అలా సోగ్గాడే చిన్నినాయన సినిమాలో మెరిసిన అనసూయ పాత్రకు పెద్దగా గుర్తింపు రాలేదు కాని ఫ్రెండ్స్ మాత్రం చాలా బాగున్నావ్ అంటూ ఎంకరేజ్ చేయడంతో తర్వాత వచ్చిన సినిమాలలో నటిస్తూ వచ్చింది. ప్రెసెంట్ పాన్ ఇండియా లెవల్ లో గుర్తింపు సంపాదించుకొని సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది అనసూయ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news