Moviesహవ్వ: సమంత బ్రోకర్ పనులు కూడా చేస్తుందా..? కత్తిలాంటి ఫిగర్లను సెట్...

హవ్వ: సమంత బ్రోకర్ పనులు కూడా చేస్తుందా..? కత్తిలాంటి ఫిగర్లను సెట్ చేసి పెడుతుందా..?

ఏంటో .. ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో ఎక్కడ చూసిన సమంత పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. మరీ ముఖ్యంగా ఆమె ఎంతో భారీ అంచనాలతో నటించిన శాకుంతలం సినిమా రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆమెను హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్కి గురి చేస్తున్నారు. కాగా రీసెంట్గా మరోసారి అలాంటి ట్రోలింగ్ కే గురవుతుంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత రుతు ప్రభు.

దినంతటికీ కారణం ఆమె రీసెంట్గా తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన స్టోరీ అంటూ తెలుస్తుంది . మనకు తెలిసిందే సమంత సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటుంది. విడాకులు తీసుకున్న తర్వాత మరింత రేంజ్ లో యాక్టివ్ గా మారింది. ఈ క్రమంలోనే తాజాగా సమంత తన ఇన్స్టా వేదికగా చేసిన పోస్ట్ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. “బాలీవుడ్ సెలబ్రిటీ డాక్టర్ జువెల గమేడియాకు సూటబుల్ మ్యాచ్ కావాలి ” అంటూ తన ఇంస్టాలో రాసుకొచ్చింది సమంత .

ఇందులో ఆయన ఫోటోని కూడా షేర్ చేసింది . ఇక్కడే అమ్మడు అడ్డంగా దొరికిపోయింది. ” నీ పని నువ్వు చూసుకోక పక్కన వాళ్ళతో నీకెందుకు అమ్మడు..?” అంటూ సోషల్ మీడియాలో ఆమెను ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు. మరి కొంతమంది “నువ్వే భర్తకు విడాకులు ఇచ్చి సింగిల్ గా ఉంటున్నావ్ ..నువ్వు మరొకరిని కలుపుతున్నావా..?” అంటూ వెటకారంగా కామెంట్స్ చేస్తున్నారు . మరికొందరు దారుణాతి దారుణంగా “ఏంటి సమంత ఇలాంటి బ్రోకర్ పనులు కూడా చేస్తున్నావా ..? కత్తిలాంటి ప్గిగర్లను మాకు సెట్ చేయవా..?అంటూ నీచంగా కామెంట్స్ చేస్తున్నారు . దీనంతటికీ కారణం సమంత చేసిన తాజా స్టోరీ అంటూ చెప్పుకొస్తున్నారు సమంత ఫ్యాన్స్ . దీంతో సోషల్ మీడియాలో సమంత పేరు మరోసారి వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news