Moviesరకుల్ ప్రీత్ సింగ్ అంత మంచిదా..? డైరెక్టర్లు అడగకుండానే వాళ్ళ...

రకుల్ ప్రీత్ సింగ్ అంత మంచిదా..? డైరెక్టర్లు అడగకుండానే వాళ్ళ కోరిక తీరుస్తుందా..?

టాలీవుడ్ ఇండస్ట్రిలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకొని.. ఆ పాపులారిటీతో బాలీవుడ్ లో అవకాశాలు అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే . వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది . ఆ తర్వాత హిట్లు ఫ్లాప్ లు అంటూ తేడా లేకుండా బడా బడా సినిమాలలో భాగమై స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది రకుల్ ప్రీత్ సింగ్ .

అమ్మడు ఏ ఏ సినిమా చేస్తే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఆమె పేరు మారుమ్రోగిపోయేది. ప్రజెంట్ బాలీవుడ్ లో ఎలాంటి పొజిషన్లో ఉందో మనకు తెలిసింది . ఇలాంటి క్రమంలోనే రకుల్ ప్రీత్ సింగ్ హాట్ న్యూస్ వైరల్ గా మారింది . రకుల్ ప్రీత్ సింగ్ సినిమా డైరెక్టర్స్ తో ఎక్కువగా మింగిల్ అవుతుందని.. చాలా క్లోజ్ గా మూవ్ అవుతుంది అని .. ఆ కారణంగానే డైరెక్టర్ లు ఆమె అడిగిన రెమ్యూనరేషన్ లు ఇవ్వడానికి ఇష్టపడతారని సినీ వర్గాలల్లో ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

అంతే కాదు ఆమెను మరోసారి అదే డైరెక్టర్ వేరే ప్రాజెక్టులో భాగం చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారని చెప్పుకొస్తున్నారు. అంతేకాదు బాలీవుడ్లో అమ్ముడుకు ఆఫర్స్ రావడానికి ఓ బడా హీరోకి అమ్ముడు కమిట్మెంట్ ఇవ్వడమే కారణం అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి . ఇలాంటి క్రమంలోనే రకుల్ ప్రీత్ సింగ్ చేస్తున్న హాట్ హాట్ ఫొటోస్ మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి . అంతేకాదు రీసెంట్గా రకుల్ ప్రీత్ సింగ్ బ్రా లేకుండా చేసిన బ్లాక్ అవుట్ ఫిట్ ఫొటోస్ బాలీవుడ్ మీడియాని కుదిపేస్తున్నాయి. చూడచక్కగా హాట్ బ్యూటీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ రోజు రోజుకు మరింత అందంగా తయారైపోతుంది అంటూ బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news