Moviesప్రభాస్-అనుష్క ల పెళ్ళి జరగకూడదు ..ప్రత్యేక పూజలు చేయించిన స్టార్ హీరో..?...

ప్రభాస్-అనుష్క ల పెళ్ళి జరగకూడదు ..ప్రత్యేక పూజలు చేయించిన స్టార్ హీరో..? ఎందుకంటే..?

సినిమా ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ – హీరోయిన్ అనుష్కల పెళ్లి మ్యాటర్ అనే చెప్పాలి . వీళ్ళు నిజంగా పెళ్లి చేసుకుంటారా లేదో తెలియదు కానీ.. వీళ్ళు పెళ్లి చేసుకుంటే చూడాలి అన్నది కోట్లాదిమంది అభిమానుల కోరిక . కళ టాలీవుడ్ స్టార్ ప్రముఖులు కూడా ఈ జంట పెళ్లి చేసుకుంటే చూడాలి అంటూ ఆశపడుతున్నారు. అయితే ప్రభాస్ అనుష్క మాత్రం ఎక్కడా తమ పెళ్లి పై స్పందించకుండా ఊరిస్తూ ఊరిస్తూనే ఉన్నారు . ఈ సంవత్సరంలో ఎలాగైనా ప్రభాస్ పెళ్లి చేసేసుకుంటాడు అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . ఇలాంటి క్రమంలోనే గతంలో ప్రభాస్ అనుష్కల పెళ్లి జరగకూడదు అంటూ కృష్ణంరాజు పూజలు చేయంచాడు అన్న రూమర్ మరోసారి వైరల్ గా మారింది.

ప్రభాస్ – అనుష్కల పెళ్లి కాకూడదు అని కృష్ణంరాజు ఎంతో ట్రై చేశారు అంటూ అప్పట్లో ఓ న్యూస్ వైరల్ అయ్యింది. ప్రభాస్ జాతకం అనుష్క జాతకం అసలు మ్యాచ్ అవ్వలేదట. అనుష్క జాతకంలో కుజదోషం ఉందని .. ఆ కారణంగానే ప్రభాస్తో అనుష్క పెళ్లి చేయకూడదు అని గట్టిగా భీష్మించుకుని కూర్చున్నారట. అయితే ప్రభాస్ – అనుష్కని తప్పితే వేరే అమ్మాయిని చేసుకోను అంటూ కృష్ణంరాజుకు తగేసి చెప్పారట .

అందుకే ఆయన బ్రతికి ఉన్నంతవరకు ప్రభాస్ తన పెళ్లి గురించి ఆలోచన చేయలేదు అని ఓ న్యూస్ వైరల్ అయ్యింది. అంతేకాదు ప్రభాస్ అనుష్క ల పెళ్లి జరిగితే ప్రభాస్ కి గండం ఉంది అంటూ ఫ్యామిలీ పూజారి చెప్పుకొచ్చాడట . ఈ క్రమంలోనే ప్రభాస్ ఆరోగ్య క్షేమం కోసం ప్రత్యేక పూజలు కూడా చేయిచ్చాడట కృష్ణంరాజు . ఈ న్యూస్ అప్పట్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యింది. అయితే ఇప్పటివరకు ప్రభాస్ అనుష్కల తమ పెళ్లిపై ఎటువంటి అప్డేట్ ఇవ్వకపోవడం గమనార్హం. అసలు ఈ జంట పెళ్లి చేసుకుంటారా..? లైఫ్ లాంగ్ అలాగే బ్యాచిలర్స్ గా ఉండిపోతారా..? ఏదో ఒక విషయం అభిమానులకు చెప్తేనే క్లారిటీ ఉంటుంది అంటూ ఫ్యాన్స్ ఓపెన్ గా కామెంట్స్ చేస్తున్నారు. చూద్దాం మరి ఈ జంట ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు చ్ప్పుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news