సోషల్ మీడియాలో.. బాలీవుడ్ మీడియాలో మలైకా అరోరా పేరు ఏ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకుందో ట్రోలింగ్ కి గురవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిరంతరం ఏదో ఒక వివాదం కారణంగా ఏదో ఒక ఫోటోషూట్ కారణంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురయ్యే మలైక అరోరా .. రీసెంట్గా చేసిన హాట్ ఫోటోషూట్ సోషల్ మీడియాని బాలీవుడ్ మీడియాని షేక్ చేసి పడేసింది . ఎక్కడెక్కడ హాట్ అందాలను వలకబోస్తూ ముందు నుంచి ఎదభాగాలు వెనకనుంచి బ్యాక్ భాగాలను ఓపెన్ గా చూపించేసింది .
![](https://www.telugulives.com/telugu/wp-content/uploads/2023/05/ad8932aee9599df09ffedf75a7727b9c3d1a8724b1b089a9a715f584a0edd2a4.webp)
ఈ క్రమంలోనే మలైకా అరోరా బ్యాక్ ఇంత పెద్దగా ఉంటుందా ..? అంటూ జనాలు నాటినాటి కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు అర్జున్ కపూర్ ఎలా తట్టుకుంటున్నాడో ఏమో అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మలైకా అరోరా లేటెస్ట్ ట్రెండీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా మలైకా అరోరా సల్మాన్ ఖాన్ బ్రదర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే . అయితే వీళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు.
![](https://www.telugulives.com/telugu/wp-content/uploads/2023/05/62983922125dc12a0f70e9b2eba32f2af0d94d25e1a94975c40bcf784183b7f3.webp)
ఆ తర్వాత అర్జున్ కపూర్ తో డేటింగ్ చూస్తుంది మలైకా అంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . దీనికి తగ్గట్టే ఇద్దరు కూడా చట్టపట్టలేసుకొని తిరిగేస్తూ మీడియా కంట కనబడుతున్నారు . ఈ జంట పెళ్లి చేసుకుంటుందో ఇలాగే కాలం గడిపేస్తుందో ఆ దేవుడికే తెలియాలి..!! రాను రాను ఈ జంట టూ హద్దులు మీరేస్తుంది. ఏం చేస్తుందో ఎందుకు చేస్తుందో తెలియని పొజీషన్ లో చేసేస్తుంది..!!
![](https://www.telugulives.com/telugu/wp-content/uploads/2023/05/a0f76a3ce431b8f212579d943cd1c76afc444cd6ad81793d48217f2ee6c7000b.webp)