Moviesఅన్న చరణ్ పై ప్రశ్న.. "వెళ్లి ఆయన్నే ఆడగండి".. నీహారిక ఆన్సర్...

అన్న చరణ్ పై ప్రశ్న.. “వెళ్లి ఆయన్నే ఆడగండి”.. నీహారిక ఆన్సర్ కి మెగా ఫ్యాన్స్ ఫైర్..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో మెగా డాటర్ నిహారిక పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా జొన్నలగడ్డ చైతన్య తో విడాకులు తీసుకోబోతుంది అంటూ తెగ ప్రచారం జరుగుతుంది . అయితే ఇలాంటి క్రమంలోనే నిహారిక అడ్డు లేకుండా హాట్ హాట్ ఫోటో షూట్ చేయడం మరో సంచలనానికి తెర తీసింది. కాగా నిహారిక తాజాగా నటిస్తున్న వెబ్ సిరీస్ డెడ్ పిక్సెల్స్.

మే 19న ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది . ఈ సిరీస్లో గాయత్రి అనే రోల్ చేసిన నిహారిక రీసెంట్గా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సిరీస్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది . అంతేకాదు తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ గురించి హోస్ట్ ప్రశ్నించగా.. “ఫస్ట్ లో అలాంటి ట్రోలింగ్ చూసి చాలా బాధపడ్డాను అని ..ఆ తర్వాత మెల్ల మెల్లగా అలవాటు అయిపోయింది .. ఇప్పుడు అసలు పట్టించుకోవడమే లేదు ” అంటూ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.

అంతేకాదు రీసెంట్గా “మీ అన్నయ్య ఐపిఎల్ టీం కొనుగోలు చేశాడు కదా ..? అన్న ప్రశ్నకు.. అవునా నాకే తెలియదు ..అన్నయ్యని ఈ ప్రశ్న అడగండి..” అంటూ ఎక్కడికక్కడ క్లారిటీగా సమాధానం ఇచ్చింది . అంతేకాదు ఈ సిరీస్లో “నిహారిక రోషన్ ఇన్ బెడ్ భార్గవ్ ఇన్ మైండ్” అనే డైలాగ్ నిహారిక చాలా బోల్డ్ గా చెప్పిన వార్డ్స్ ఎంత ట్రోలింగ్ గురైందో తెలిసిందే. అయితే ఇది మొత్తం ఎంటర్టైన్మెంట్ కి సంబంధించిన వెబ్ సిరీస్ అని తెలుస్తుంది . చూడాలి మరి నిహారిక ఈ వెబ్ సిరీస్ తో ఎలాంటి హిట్ కొడుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news