Moviesఅయ్యయ్యో..కత్తి లాంటి సెక్సీ ఫిగర్ ఉన్న ఈ బ్యూటికి..అసలైనది లేదా..?

అయ్యయ్యో..కత్తి లాంటి సెక్సీ ఫిగర్ ఉన్న ఈ బ్యూటికి..అసలైనది లేదా..?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రావాలి అని.. వచ్చిన తర్వాత సిల్వర్ స్క్రీన్ పై తమ బొమ్మను చూసుకోవాలని ఎంతోమంది ముద్దుగుమ్మలకు ఆశగా ఉంటుంది. అలాంటి ముద్దుగుమ్మలు ఫస్ట్ సినిమాతోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కూడా అందుకున్న దాఖలాలు ఉన్నాయి . అయితే ఫస్ట్ సినిమా హిట్ అయ్యి తర్వాత సినిమాలు డిజాస్టర్ కావడంతో ఇండస్ట్రీ నుంచి అడ్రస్ లేకుండా గల్లంతయిపోయారు కొంతమంది ముద్దుగుమ్మలు. ఆ ప్లేస్లో టాప్ పోసిషన్ లో ఉంటుంది anshu.

ఇలా చెప్తే జనాలు గుర్తుపట్టలేరు .. కానీ నాగార్జున హీరోగా నటించిన మన్మధుడు సినిమాలో హీరోయిన్గా నటించిన అమ్మాయి అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు జనాలు. నాగార్జున కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన మన్మధుడు సినిమాలో హీరోయిన్ సోనాలి బింద్రే తో పాటు మరో హీరోయిన్ ఉంది . ఆ ముద్దుగుమ్మనే ఈ అన్షు . మన్మధుడు సినిమా తర్వాత రాఘవేంద్ర .. మిస్సమ్మ సినిమాల్లో మెరిసిన ఈ బ్యూటీ ..తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోయింది .

అయితే ఆఫర్లు రాకే ఈ బ్యూటీ ఇండస్ట్రీలో నుంచి దూరంగా వెళ్లిపోయిందన్న కామెంట్స్ అప్పట్లో బాగా వినిపించాయి . ఇండస్ట్రీ నుంచి దూరమైన సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే బ్యూటీ ప్రెసెంట్ లండన్ లో పిల్ల పాపలతో ఫామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. కాగా రీసెంట్గా అన్షు సోషల్ మీడియా ద్వారా తన లేటెస్ట్ ఫోటోస్ అభిమానితో షేర్ చేసుకుంది. ఈ ఫొటోస్ లో అన్షు చక్కగా ఉంది. ఈ బ్యూటీ ఎంత హాటుగా కనిపిస్తుందో అంత దరిద్రమైన పని చేసి అభిమానుల చేత బూతులు తిట్టించుకుంటుంది . దేవుడు విగ్రహం ముందు చెప్పులు వేసుకుని ఫోటోకి ఫోజులు ఇచ్చింది . దీంతో ఒక్కసారిగా అమ్మడుపై బూతులతో రెచ్చిపోయారు జనాలు . ఎంత అందంగా ఉన్న ఈ బ్యూటీకి మినిమం కామన్ సెన్స్ లేదే అంటూ బండబూతులు తిడుతున్నారు. ప్రెసెంట్ ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news