Moviesబన్నీ జాతకంలో అలాంటి దోషాలు ఉన్నాయా..? ఫ్యాన్స్ బ్యాడ్ న్యూస్ వినక...

బన్నీ జాతకంలో అలాంటి దోషాలు ఉన్నాయా..? ఫ్యాన్స్ బ్యాడ్ న్యూస్ వినక తప్పదా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఎదురుకోబోతున్నారా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు ..సినీ విశ్లేషకులు . జాతకంలో ఉన్న దోషం ప్రకారం త్వరలోనే ఆయన బిగ్గెస్ట్ డిజాస్టర్ ని ఎదుర్కోబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. దీనికోసం బన్నీ ప్రత్యేక పూజలు హోమాలు చేయకపోతే నష్టాలు భారీ స్థాయిలో వాటిలుతాయి అంటూ చెప్పుకొస్తున్నారు పండితులు.

ఈ క్రమంలోనే బన్నీ రీసెంట్ గా నటిస్తున్న పుష్ప2పై అందరి కళ్ళు పడ్డాయి . మనకు తెలిసిందే టాలీవుడ్ మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా ” పుష్ప 2″. ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు బన్నీ ఫాన్స్ . పాన్ ఇండియా లెవెల్లో కాదు గ్లోబల్ స్థాయిలో ఈ సినిమా ద్వారా హిట్ కొడతాడు అంటూ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు .

అయితే అలాంటి ఫ్యాన్స్ కు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తలు మింగుడు పడడం లేదు. బన్నీ జాతకంలో అలాంటి దోషం ఉందా ..? టాలెంట్ నమ్ముకున్న ఏ హీరో అయినా సరే ఇలా జాతకాల విషయాలని పట్టించుకోడు.. బన్నీ కూడా అంతే అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . మరి కొంతమంది జాతకంలో రాసిపెట్టి ఉంటే ఎవరైనా ఏం చేస్తారు ..భారీ బ్యాడ్ న్యూస్ వినడం తప్పేలా లేదు అంటూ కొందరు కావాలని ఆయన ట్రోల్ చేస్తున్నారు .

దీంతో బన్ని తర్వాత నటిస్తున్న పుష్ప2 పై రకరకాల వార్తల వైరల్ అవుతున్నాయి. ఇదే క్రమంలో రీసెంట్గా సురేందర్ రెడ్డి డైరెక్షన్లో చేయాల్సిన ఓ సినిమాని సైతం బన్నీ క్యాన్సిల్ చేసుకున్నాడట. ఈ క్రమంలోనే బన్నీకి డిజాస్టర్ ఇచ్చే సినిమా ఏది పుష్ప2 నా..? లేకపోతే ..తర్వాత చేసే సినిమానా..? అంటూ పెద్ద ఎత్తున చర్చలు నడుపుతున్నారు సోషల్ మీడియాలో అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news