Newsరమ్యకృష్ణ కి అంత హెడ్ వెయిటా..? డైరెక్టర్ ఇంటికి వస్తే అలా...

రమ్యకృష్ణ కి అంత హెడ్ వెయిటా..? డైరెక్టర్ ఇంటికి వస్తే అలా చేసిందా..?

కంటి చూపుతోనే సినిమా ఇండస్ట్రీని శాసించి కొన్నాళ్లపాటు మకుటం లేని మహారాణిలా ఏలేసిన రమ్యకృష్ణ కి హెడ్ వెయిట్ పెరిగిందా ..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . ఈ మధ్యకాలంలో రమ్యకృష్ణ తన వద్దకు స్టోరీ చెప్పడానికి వెళ్తున్న డైరెక్టర్ లకు అస్సలు రెస్పెక్ట్ ఇవ్వడం లేదట . అంతేకాదు కధ పరంగా కంటెంట్ పరంగా రమ్యకృష్ణ పాత్రను ఎక్కువగా చేయమని డిమాండ్ చేస్తుందట .

రెమ్యూనరేషన్ అయితే హీరోయిన్ కి మించి డిమాండ్ చేస్తూ ఉండడంతో మేకర్స్ సైతం తలలు పట్టుకుంటున్నారట . అయితే కొన్ని పాత్రలకు రమ్యకృష్ణ యాప్ట్ గా సెట్ అవుతుంది అంటూ మేకర్స్ ఆమె అడిగినంత పారితోషకం ఇవ్వడానికి సిద్ధపడుతున్నారట . అయితే రీసెంట్గా అలా కోరి వచ్చిన అవకాశాన్ని రిజెక్ట్ చేసి రమ్యకృష్ణ నెట్టింట ట్రోలింగ్కి గురవుతుంది . నాగచైతన్య హీరోగా కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తున్న సినిమా కస్టడి. ఈ సినిమా మరికొద్ది గంటల్లోనే థియేటర్లో రిలీజ్ కాబోతుంది.

అయితే ఈ సినిమాలో ప్రియమణి రోల్ కోసం మొదటగా డైరెక్టర్ రమ్యకృష్ణను అప్రోచ్ అయ్యారట. అయితే పాత్ర విన్న ఆమె ఎక్కువగా స్క్రీన్ టైం లేకపోవడంతో ఆ టైం ని పెంచమని కోరిందట . అంతేకాదు పవర్ఫుల్ డైలాగ్ లు కూడా యాడ్ చేయమని చెప్పింది అంట. అంతేనా హీరోయిన్గా కృత్తి శెట్టి తీసుకునే రెమ్యూనరేషన్ కి సరి సమానంగా రమ్యకృష్ణ అడిగిందట . ఈ క్రమంలోనే మేక్లర్స్ షాక్ అయిపోయి ఆమె ను ఈ సినిమా లోకి తీసుకోలేదట . ఆ తర్వాత పలువురు హీరోయిన్స్ ని అప్రోచ్ అయిన ఫైనల్లి ప్రియమణి దగ్గరకు వచ్చి చేరింది కధ, చూడాలి మరి రమ్యకృష్ణ రిజెక్ట్ చేసిన ఈ కథ ప్రియమణికి ఎంత బాగా వర్కౌట్ అవుతుందో ఎలా టర్న్ చేస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news