Moviesఆఖరికి అందుకు కూడా ఓకే చెప్పిన పూజా హెగ్డే .. ఆఫర్స్...

ఆఖరికి అందుకు కూడా ఓకే చెప్పిన పూజా హెగ్డే .. ఆఫర్స్ కోసం ఇంత దిగజారిపోయిందా..?

టాలీవుడ్ బుట్ట బొమ్మగా పేరు సంపాదించుకున్న పూజ హెగ్డే.. కెరియర్ ప్రెసెంట్ ఎలాంటి టఫ్ పోజీషన్ లో ఉందో మనందరికీ బాగా తెలిసిన విషయమే. వరుసగా నాలుగు బడా డిజాస్టర్లను తన ఖాతాలో వేసుకున్న పూజా హెగ్డే ,,ప్రెసెంట్ ఒక్క ఆఫర్ కోసం వెయిట్ చేస్తుంది . ప్రజెంట్ తెలుగులో పూజా హెగ్డే ఎస్ ఎస్ ఎం బి 28 సినిమా తప్పిస్తే మరి ఏ సినిమాను చేయట్లేదు . బాలీవుడ్ లో రెండు సినిమాల్లో నటిస్తుంది .

అవి కూడా డిజాస్టర్ టాక్ పక్క అంటున్నారు సినీ ప్రముఖులు . ఈ క్రమంలోనే బాలీవుడ్లో అమ్మడుకు ఐటెం సాంగ్ చేసే అవకాశం వచ్చిందట . అయితే అవకాశాలు లేక అల్లాడిపోతున్న పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ ఓకే చేసిన్నట్లు తెలుస్తుంది . ఈ క్రమంలోనే నిన్న మొన్నటి వరకు ఐటమ్ సాంగ్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించని పూజ అవకాశాలు లేకపోయేసరికి అలాంటి సాంగ్ కూడా చేయడానికి డిసైడ్ అయిపోయింది అంటూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు జనాలు.

దీంతో మరోసారి పూజ హెగ్డే పేరు సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతుంది. కాగా పూజా హెగ్డే కెరీర్ ఇలా ఫ్లాప్ అవ్వడానికి కారణం అమ్మడు తీసుకున్న పరమ చెత్త డెసీషన్స్ నే అంటూ తెలుస్తుంది. రెమ్యూనరేషన్ హై ఇస్తే ఎలాంటి సినిమాలకైన సైన్ చేస్తుంది అన్న పేరు పూజా కి ఎప్పటి నుండో ఉంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news