Moviesపవిత్ర కోరిక తీర్చడానికి నరేష్ ఏం చేసాడో తెలిస్తే..దండవేసి దండం...

పవిత్ర కోరిక తీర్చడానికి నరేష్ ఏం చేసాడో తెలిస్తే..దండవేసి దండం పెట్టాల్సిందే..రియల్ మగాడు వీడే !!

లేటు వయసులో ఘాటు ప్రేమాయణంతో సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతున్న పవిత్ర లోకేష్ – నరేష్ ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో నిరంతరం ట్రోల్ అవుతున్న ఈ జంట రీసెంట్ గానే “మళ్లీ పెళ్లి” అనే సినిమా ద్వారా సంచలనానికి తెరలేపింది. నరేష్ జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని పిన్ టూ పిన్ ఓపెన్గా వివరిస్తూ సినిమాని తెరకెక్కించాడు ఎం ఎస్ రాజు .

అయితే ఈ సినిమా జనాలకు పెద్దగా నచ్చలేదు . అందుకే బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ నమోదు చేసుకుంది . అయితే సినిమా ఫ్లాప్ అయినా సరే నరేష్ పవిత్రాల జంట క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గించుకోవడం లేదు . రీసెంట్గా ఈ జంట చేసిన పనికి షాక్ అవుతున్నారు అభిమానులు . మనకు తెలిసిందే నరేష్ కి పవిత్ర అంటే చాలా ఇష్టం. ఈ వయసులో కూడా ఆమెను ప్రేమిస్తూ ఆమెకోసం చాలా కష్టపడుతున్నారు .

అయితే ఇలాంటి క్రమంలోనే పవిత్ర లోకేష్ కోరిక తీర్చాలని ..తీరకుండా ఆగిపోయిన కలను నెరవేర్చడానికి తాపత్రమ పడుతున్నాడు . ఆమె తన మాతృభాష కన్నడ సాహిత్యంలో పిహెచ్ డి చేసేందుకు చాలా ట్రై చేస్తున్నాడు. దీనికోసం నరేష్ పవిత్రన్ని బళ్లారి తీసుకెళ్లారు . దీనికోసం పవిత్ర హంపి కన్నడ యూనివర్సిటీలో ప్రవేశ పరీక్ష కూడా రాసింది . నరేష్ పవిత్రని దగ్గరుండి తీసుకెళ్లి పరీక్ష రాయించారు . ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీళ్లిద్దర వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ ఆమె విలువలకి ఆమె ఇష్టానికి రెస్పెక్ట్ ఇస్తున్నారు ..హాట్సాఫ్ నరేష్ అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news