Moviesమరోసారి రెచ్చిపోయిన మెగాడాటర్ నీహారిక.. బీచ్ లో హాట్ క్లీవేజ్ షో.....

మరోసారి రెచ్చిపోయిన మెగాడాటర్ నీహారిక.. బీచ్ లో హాట్ క్లీవేజ్ షో.. ఏం కావాలో అది చూసుకోండ్రా బాబులు..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మెగా డాటర్ నిహారిక పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . జొన్నలగడ్డ చైతన్యకు విడాకులు ఇవ్వబోతుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీనిపై అటు నిహారిక ఇటు జొన్నలగడ్డ చైతన్య ఏ విధంగా రెస్పాండ్ అవ్వకపోవడంతో.. సోషల్ మీడియాలో జనాలు ఇది నిజమే అంటూ నమ్మేస్తున్నారు. దీనికి తగ్గట్టే నిహారిక హాట్ హాట్ ఫోటోషూట్స్ తో రెచ్చిపోయి ఫోటోషూట్స్ చేసింది . ఈ క్రమంలోనే నిహారిక డివోర్స్ తీసుకోబోతుంది అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.

రీసెంట్ గానే డెడ్ పిక్సెల్స్ ద్వారా మరోసారి తన నటనను జనాలకు పరిచయం చేసిన నిహారిక.. దీంతో కూడా డిజాస్టర్ టాక్ నే అందుకుంది . ఈ సిరిస్ పెద్దగా హిట్ అవ్వలేదు . ఈ క్రమంలోనే నిహారిక పలు సిరీస్ , సినిమాలను నిర్మించడానికి ముందుకు వస్తుంది. కాకపోతే రీసెంట్గా నిహారిక బీచ్ లో వెళుతున్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రీసెంట్గా మెగా నిహారిక బీచ్ లో రెచ్చిపోయి మరి ఫొటోస్ కి ఫోజులు ఇచ్చింది . ఈ క్రమంలోనే తాజాగా నిహారిక బీచ్ లో దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .

తన క్లీవేజ్ అందాలు చూపిస్తూ రచ్చ రచ్చ చేసింది ఈ మెగా డాటర్ . అంతేకాదు నాతో ఎవ్వరికి సంబంధం లేదు ..ఎవరితో నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఒంటరిగా నడుచుకుంటూ ..బీచ్ లో తెగ ఎంజాయ్ చేస్తూ రచ్చ చేసింది నిహారిక. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ఈ మధ్యకాలంలో నిహారిక చిన్న ఇష్యూ అయినా సరే ఇట్టే సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి .దీని అంతటికి కారణం నీహారిక డివర్స్ తీసుకోబోతూ ఉండడమే అంటూ తెలుస్తుంది . ఏది ఏమైనా సరే మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకుంటుంది అన్న న్యూస్ జీర్ణించుకోలేకపోతున్నారు మెగా ఫాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news