Moviesకాజల్ చెల్లిని ఆ స్టార్ హీరో కొడుకు గోకాడా..? అందుకే ఇండస్ట్రీ...

కాజల్ చెల్లిని ఆ స్టార్ హీరో కొడుకు గోకాడా..? అందుకే ఇండస్ట్రీ నుంచి పారిపోయిందా..?

టాలీవుడ్ చందమామ గా పేరు సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కాజల్.. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి తన చెల్లిని కూడా దించింది . “ఏమైంది ఈవేళ” అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటి.. మొదటి సినిమాతోనే ఏ రేంజ్ లో రెచ్చిపోయి రొమాన్స్ చేసిందో మనందరికీ తెలిసిందే .

మరీ ముఖ్యంగా బట్టలేకుండా బెడ్ సీన్స్ చేసి షాక్ ఇచ్చింది . ఈ సినిమా అప్పట్లో యువతను కత్తి పడేసింది . ఆ తర్వాత పలు సినిమాల్లో చేసినప్పటికీ నిషా అగర్వాల్ పేరు ఎక్కడ జనాలు పట్టించుకోలేదు . దానికి కారణం నిషా అగర్వాల్ లో నటన టాలెంట్ లేదని ..పెద్ద అందగత్తె కూడా కాదని .. ఏదో కాజల్ మొఖం చూసే ఒక సినిమా హిట్ చేశారని చెప్పుకొచ్చారు. కాగా రీసెంట్ గా కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ ఛేసి దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే చెల్లి నిషా కూడా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయ్యచ్చు కదా అంటున్నారు కాజల్ ఫ్యాన్స్..

అయితే సడన్గా అమ్ముడు ఇండస్ట్రీ నుండి తప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఆమె హీరో కొడుకుని నమ్మి మోసపోవడమే అంటూ తెలుస్తుంది . సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉన్నా ఓ హీరో కొడుకుతో అమ్మడు హద్దులు మీరిందని .. అవకాశాల కోసం రాసుకుని పూసుకుని తిరిగేసిందట . అయితే డబ్బు ఉన్న ఆ హీరో కొడుకు ఆమెను పూర్తిగా వాడేసుకుని..ఆ హీరో కొడుకు నిషా అగర్వాల్ ని లైట్గా తీసుకున్నారట. ఆఫర్ లేదు అంటూ ఆమెను చీట్ చేశాడట . ఈ బాధలు భరించలేక .. సినిమా ఇండస్ట్రీ అంటే విరక్తి వచ్చిన నిషా అగర్వాల్ సినిమాలకి దూరమైందట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news