Moviesఓరి దేవుడోయ్..హిట్ కోసం బేబ్బమ్మ పడుకుందా..? సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న...

ఓరి దేవుడోయ్..హిట్ కోసం బేబ్బమ్మ పడుకుందా..? సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న న్యూస్..!!

పాపం .. తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచింది అన్నట్లు ..హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజైన నాగ చైతన్య, కృతిశెట్టి నట్తించిన “కస్టడి” సినిమా డిజాస్టర్ గా మారింది . ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో బేబమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న కృతి శెట్టి పేరు పాతాళానికి పడిపోయింది. దీంతో వరుస సినిమా అవకాశాలు అందుకుంటున్న ఫ్లాప్ అవ్వడంతో బేబమ్మను ఏకిపారేస్తున్నారు జనాలు .

ఈ క్రమంలోనే బేబ్బమ్మ అలాంటి బ్యాడ్ కామెంట్స్ నుంచి సేఫ్ జోన్ లోకి వెళ్లడానికి హాట్ నిర్ణయం తీసుకుంది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. రీసెంట్ హాట్ హాట్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ పడుకొని ఫోటోకి ఫోజులు ఇచ్చింది. తల కింద చేతులు పెట్టుకుని ఊన ఈ ఫొటోస్ ఎంత హాట్ గా ఉన్నాయంటే.. ఈ ఫొటోస్ లో అసలు బేబమ్మ బ్రా వేసుకుందా..? లేదా..? అన్నంత దారుణంగా ఉంది .

అంతేకాదు డీప్ నెక్ తో అల్లాడించేసింది . దీంతో మత్తెక్కించే చూపులతో స్లీవ్ లెస్ టాప్ తో డీప్ నెక్ తో కృతి శెట్టిన ఇచ్చిన హాట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొందరు బేబమ్మ అవకాశాలు కోసం ఇలా కూడా చేస్తుందా..? అంటుంటే మరికొందరు కృతి శెట్టి పడుకుని ఇచ్చిన ఫోజులను ట్రోల్ చేస్తున్నారు. దీంతో అమ్మడుని దారుణంగా ట్రోలింగ్ కి గురి చేస్తున్నారు ఆకతాయిలు. దీంతో సినిమా ఇండస్ట్రీలో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news