Newsit's Official: అభిమానులకు గుడ్ న్యూస్.. పెళ్లి పనుల్లో బిజీ అయిన...

it’s Official: అభిమానులకు గుడ్ న్యూస్.. పెళ్లి పనుల్లో బిజీ అయిన కీర్తి సురేష్..ఫోటోలు వైరల్..!!

గత కొంతకాలంగా సోషల్ మీడియాలో అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ పెళ్లి ఫిక్స్ అయిపోయిందని .. ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అని సోషల్ మీడియాలో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే . దీనిపై కీర్తి సురేష్ కీర్తి సురేష్ వాళ్ళ అమ్మగారు కూడా స్పందించారు . మా కీర్తి ఇప్పుడే పెళ్లి చేసుకోవట్లేదని .. కచ్చితంగా అలాంటిది ఏదైనా ఉంటే ఆ గుడ్ న్యూస్ మీకే చెప్తామని కూడా అఫిషియల్ గా అనౌన్స్ చేశారు.

అయితే రీసెంట్ గా కీర్తి సురేష్ ఓ పెళ్లిలో సందడి చేసిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ఈ పెళ్లి పిక్స్ చూస్తుంటే పెళ్లికూతురు కన్నా కీర్తి సురేషే అందంగా ముస్తాబయి పెళ్లికళ వచ్చేసినట్లు కనిపిస్తుంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . తన కజిన్ పెళ్లిలో కీర్తి సురేష్ సందడి చేసింది . ఫ్యామిలీ అందరితో మీట్ అవుతూ సందడి సందడిగా వెడ్డింగ్ వైబ్స్ ని ఎంజాయ్ చేసింది .

ఈ క్రమంలోని కీర్తి సురేష్ డ్రెస్ ఫంక్షన్ కి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది . పింక్ కలర్ ట్రెడిషనల్ ఔట్ఫిట్ లో మెరిసిన కీర్తి సురేష్,, కుందనపు బొమ్మల కనిపించింది. ఇంకా పక్కాగా చెప్పాలంటే ఎవరైనా తెలియని వాళ్ళు చూస్తే ఈ పెళ్లి కీర్తి సురేష్ ది ఏమో అనుకుంటారు . అంత చక్కగా నాటిగా అంత కలర్ ఫుల్ గా కనిపించింది . ఈ క్రమంలోనే రీసెంట్గా షేర్ చేసిన కీర్తి సురేష్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అంతేకాదు కీర్తి స్పీడ్ చూస్తుంటే అమ్మడు కూడా పెళ్లి పీటలు ఎక్కడానికి రెడి అయిపోయిన్నట్లు కనిపిస్తుంది. త్వరలోనే ఆ గుడ్ న్యూస్ ని కూడా ఇలానే అఫిషియల్ గా అనౌన్స్ చేస్తుంది ఏమో… తన క్యూట్ లిటిల్ కజిన్ పెళ్లి కూతురు అయిపోయిందని అభిమానులకు అఫిషియల్ గా అనౌన్స్ చేసింది కీర్తి పాప..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news