Moviesవిగ్నేశ్ భార్య కోసం అంత పెద్ద త్యాగం చేసాడా..? నిజంగా...

విగ్నేశ్ భార్య కోసం అంత పెద్ద త్యాగం చేసాడా..? నిజంగా నయనతార సో లక్కి.. ఏ మగాడు చేయకూడని పని..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది జంటలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . వాళ్ళందరిలోకి ప్రత్యేకంగా నిలుస్తారు కోలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న నయనతార – డైరెక్టర్ విగ్నేశ్ శివన్ . వీళ్లిద్దరి పేర్లు ప్రజెంట్ ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో నయనతారను హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ గురి చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. దానికి మెయిన్ రీజన్ ఆమె సరోగసి ద్వారా బిడ్డలను కనడమే . చూడడానికి హాట్ ఫిగర్ లా ఉంటావు .. ఎటువంటి హెల్త్ ప్రాబ్లం ఉన్నట్టు కనిపించవు.. మరి నీలాంటి ఆవిడ ఎందుకు సరోగసి ద్వారా పిల్లలు కనింది ..అని జనాలు మండిపడుతున్నారు .

కాగా పైకి బాగా కనిపిస్తున్న నయనతారాలో గర్భసంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయని .. ఆమె బిడ్డబు క్యారీ చేయలేదని.. ఈ కారణంగానే సరోగసి ద్వారా ముందుకు వెళ్లినట్లు తమిళనాడు గవర్నమెంట్ కి లీగల్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసిందట . నయనతార సరోగసి ప్రాసెస్ టైం లో చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారని ..ఆ తర్వాత వీళ్ళు లీగల్ గా అన్ని ప్రాసెస్ ను కంప్లీట్ చేశారని చెప్పుకొస్తున్నారు . అయితే విగ్నేశ్ శివన్ కి ఎటువంటి ప్రాబ్లం లేదట . కానీ నయనతార కున్న ప్రాబ్లం కారణంగానే ఆయన సరోగసి ప్రాసెస్ ద్వారా బిడ్డలను కనడానికి ఒప్పుకున్నాడని తెలుస్తుంది.

నిజానికి ఏ మగాడు కూడా ఇలా చేస్తే ఒప్పుకోడు. కచ్చితంగా అమ్మాయికి డివర్స్ ఇచ్చి వేరే పెళ్లి చేసుకుంటారు . కానీ విగ్నేశ్ – నయనతార ను నిజంగానే ఇష్టపడ్డాడని ..ఆ కారణంగానే ఆమెలో ప్రాబ్లం ఉంది అని తెలిసిన కూడా ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుని సరోగసి ప్రాసెస్ ద్వారా తండ్రి అయ్యాడు అంటూ కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే విగ్నేశ్ లాంటి మంచి హస్బెండ్ నయనతారకు దొరకడు .. అని జనాలు కామెంట్ చేస్తున్నారు .

అంతేకాదు నయనతారను ప్రతి విషయంలో అర్థం చేసుకుంటాడట. చాలా మంచిగా ఆమెను ఎంకరేజ్ చేస్తాడట . సినిమాల విషయంలో కూడా నయనతారకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూసుకుంటాడట . మంచి హస్బెండ్ దొరకడం కన్నా నయన్ కి ఇంకేం కావాలి అంటున్నారు ఆమె ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news