Movies"పుష్ప" 2 లో అద్దిరిపోయే ఐటెం ఫిగర్ .. ఊహించని ట్విస్ట్...

“పుష్ప” 2 లో అద్దిరిపోయే ఐటెం ఫిగర్ .. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన సుకుమార్.. నాటు అందాలతో ఊపేయాల్సిందే..!?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో.. సోషల్ మీడియాలో ..వెబ్ మీడియాలో ఎక్కడ చూసినా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ తదుపరి చిత్రం “పుష్ప2″కి సంబంధించిన పోస్టర్స్, హాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి . దీనికి మెయిన్ రీజన్ రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్ . పుష్ప వన్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న అల్లు అర్జున్..పాన్ ఇండియా లెవల్ గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇప్పుడు పుష్ప 2 తో గ్లోబల్ స్దాయిలో గుర్తింపు సంపాదించుకోవడానికి ట్రై చేస్తున్నాడు .

ఈ క్రమంలోనే సుకుమార్ సైతం ఎక్కడ పుష్ప2 విషయంలో తగ్గకుండా ఆలోచించి మరి నిర్ణయాలు తీసుకుంటున్నారు . కాగా ఇదే క్రమంలో రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటపడింది . సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కకబోయే పుష్ప2 సినిమాలో ఐటెం సాంగ్ కోసం కత్తిలాంటి బ్యూటీని సెలెక్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఆమె మరి ఎవరో కాదు “సిరత్”. రన్ రాజా రన్ అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ పుష్ప2 సినిమాలో ఐటెం సాంగ్ చేయబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

దానికి మెయిన్ రీజ న్ ఆమె అల్లు అర్జున్ హగ్ చేసుకున్న ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే . ఈ ఫోటో ప్రెసెంట్ నెట్టింట తెగ చక్కెరలు కొడుతుంది . ఈ ముద్దుగుమ్మ అల్లు అర్జున్ ని హగ్గు చేసుకుని ఒక ఫోటోని తన ట్విట్టర్ నుంచి షేర్ చేసింది..” అలాగే ఎదగడానికి డాన్సర్లకు రెక్కలు అవసరం లేదు అది తెలుసుకున్న వారి కి ..వారి ఎనర్జీ దారి చూపుతుంది..

“అంటూ అల్లు అర్జున్ ని ట్యాగ్ చేసింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో సిరత్ ఐటమ్ సాంగ్ చేయబోతుంది అన్న న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. చూడాలి మరి దీనిపై అఫీషియల్ అప్డేట్ ఎప్పుడు వస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news