Moviesచిట్టి నడుముతో చెమటలు పట్టిస్తున్న కృతిశెట్టి.. మిడ్డి ని దించేస్తూ మెంటల్...

చిట్టి నడుముతో చెమటలు పట్టిస్తున్న కృతిశెట్టి.. మిడ్డి ని దించేస్తూ మెంటల్ ఎక్కించేస్తుందిగా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో బేబమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న కృతి శెట్టి రీసెంట్గా నటించిన సినిమా “కస్టడి”. తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి భారీ డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. పెద్ద గా కధ లేకపోవడం.. బోరింగ్ స్టోరీ.. ఎక్కడ సస్పెన్స్ లేకపోవడంతో సినిమాని ప్లాప్ చేసేసారు జనాలు . ఈ క్రమంలోనే ఈ సినిమా నాగచైతన్య కెరియర్ లోనే డిజాస్టర్ కలెక్షన్స్ సాధించింది .

కాగా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకుని ఉన్న కృతి శెట్టి ఆశలు కూడా నిరాశగానే మిగిలాయి . ఇక ఈ క్రమంలో అలాంటి బాధలు ఏమి పెట్టుకోకుండా మళ్లీ యధావిధిగా ఫోటో షూట్ చేయడం స్టార్ట్ చేసింది . రీసెంట్గా అమ్మడు చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఎంతలా అంటే ఆమె ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేసే అంత హాట్ గా ఈ ఫొటోస్ ఉన్నాయి .

ఈ లెహంగాలో చాలా హాట్ హాట్ గా కనిపించింది అంటూ కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అంతేకాదు మిడ్డి ఎప్పుడు పైకి వేసే కృటి కొంచెం కిందకి జారిస్తూ కుర్రాళ్ళకు హీట్ పెంచేసింది . దీంతో ఈ ఫోటోషూట్ వైరల్ గా మారింది . పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకొని పెద్ద చౌకర్తో మెడను మొత్తం కవర్ చేస్తూ డీప్ నెక్ లో ఎద భాగాలని ఎక్స్పోజ్ చేస్తూ మరీ ముఖ్యంగా తన చిట్టి నడుముని లెహంగాలో ఓపెన్ గా చూపించేసింది. ఈ ఫోటోస్ ప్రజెంట్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news