Moviesఅయ్యయ్యో.. రష్మిక మరోసారి వెధవ పని..రెడ్ హ్యాండెడ్ గా బుక్కైపోయిందిగా..!!

అయ్యయ్యో.. రష్మిక మరోసారి వెధవ పని..రెడ్ హ్యాండెడ్ గా బుక్కైపోయిందిగా..!!

ఈ మధ్యకాలంలో నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్న రష్మిక మందన .. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారాయి . అయినా సరే ఆ సినిమాకు వచ్చిన క్రేజ్ తో ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్గా దూసుకుపోతున్న రష్మిక మందన్నా.. రీసెంట్ గానే ఐపిఎల్ ఈవెంట్లో డాన్స్ చేసినందుకు ఏకంగా నాలుగు కోట్లు ఛార్జ్ చేసిందట.

పట్టుమంటే గంట కూడా డాన్స్ చేయని అమ్మడుకి రెండు కోట్లు ఇవ్వడం అప్పట్లో హాట్ టాపిక్ ట్రెండ్ అయ్యింది. రీసెంట్గా రష్మిక నాన్ వెజ్ యాడ్ లో నటించింది . నిజానికి రష్మిక ప్యూర్ వెజిటేరియన్ అని చెప్పుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే నాన్ వెజిటేరియన్ యాడ్ లో నటించడం అభిమానులకి ఇబ్బందికరంగా అనిపిస్తుంది . దీంతో ట్రోళర్స్ ఆడేసుకుంటున్నారు. వెజిటేరియన్ అని చెప్పే నువ్వు నాన్ వెజ్ తినడం కరెక్టా..?

నిజంగానే నువ్వు తిని ఈ యాడ్ చేసి ఉంటే బాగుండేది .. నువ్వు వెజిటేరియన్ .. ఇలాంటి యాడ్ ఎలా చేయగలిగావు అంటూ ఫైర్ అవుతున్నారు జనాలు. అయితే మరి కొంతమంది రష్మిక ఫ్యాన్స్ ..ఎందుకు ఆమెనే టార్గెట్ చేస్తున్నారు ..చాలామంది హీరోయిన్స్ తాము వాడని ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేస్తూ ఉంటారు . మరి వాళ్ళ మ్యాటర్ ఏంటి ..? రష్మికానే ఎందుకు మీకు అలా కనిపిస్తుంది అంటూ రివర్స్ కౌంటర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రష్మిక మందన పేరు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news