Movies60 ఏళ్ల వయసులో రెండో పెళ్లి..? ఏం పీకుదామని తాత..!?

60 ఏళ్ల వయసులో రెండో పెళ్లి..? ఏం పీకుదామని తాత..!?

ఎస్ .. ప్రజెంట్ ఇవే కామెంట్స్ తో సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నారు కుర్రాళ్ళు . వయసుతో సంబంధం లేకుండా ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్న స్టార్ సెలబ్రెటీస్ ఎక్కువగా కనిపిస్తున్నారు . ప్రేమ పెళ్లిలు తప్పు అనడం లేదు . అయితే ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితే బాగుంటుంది. అలా జరగకుండా కూసింత పోస్ట్ పోన్ చేసుకుని లేటుగా ప్రేమాయణాలు నడుపుతూ ఉండడమే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది .

ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీస్ అందరూ రెండు పెళ్లిళ్లు చేసుకుంటూ సరికొత్త లైఫ్ని మొదలు పెడుతున్నారు . తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోయాడు టాలీవుడ్ స్టార్ నటుడుగా పేరు సంపాదించుకున్న ఆశిష్ విద్యార్థి. తాను మనసుపడ్డ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీంతో షష్టిపూర్తి వయసులో రెండవ వివాహం చేసుకున్న స్టార్ సెలబ్రిటీ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు జనాలు . ఆశిష్ విద్యార్థి తెలుగు – తమిళం- హిందీ భాషల్లో నటుడుగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు .

సుమారు 350కు పైగా సినిమాలలో నటించి తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో చెరగని మార్క్ క్రియేట్ చేసుకున్న ఆశిష్ విద్యార్థికి ఆల్రెడీ పెళ్లయింది . అయితే ఆమెకు డివర్స్ ఇచ్చేశాడు . తాజాగా ఆశిష్ విద్యార్థి రూపాలి అనే ఫ్యాషన్ ఎంట్రిప్యూనర్ ని వివాహం చేసుకున్నారు. గతంలో ఆశీష్ విద్యార్థి కి మరో అమ్మాయి తో వివాహం జరిగింది . ఆమెతో కొడుకును కూడా కన్నాడు . ఆ తర్వాత డివర్స్ ఇచ్చేసి సింగిల్ లైఫ్ ని కింగ్ లైఫ్ అంటూ ఎంజాయ్ చేసాడు. రీసెంట్గా ఆశిష్ విద్యార్థి రూపాలను పెళ్లి చేసుకొని ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం హాట్ టాపిక్ గా టృఎండ్ అవుతుంది. ఈ క్రమంలోనే కొందరు ఆకుతాయలు అతన్ని ఫుల్ రేంజ్ లో ఏడిపిస్తున్నారు . 60 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుని ఏం పీకుదాం అని తాత అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news