Moviesచిన్న కారణంతో వార్ 2 ని రిజెక్ట్ చేసిన ఆ స్టార్...

చిన్న కారణంతో వార్ 2 ని రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..? తెలివి తక్కువ తనం అంటే ఇదేగా..!!

బాలీవుడ్ చరిత్రలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా వార్ 2. హృతిక్ రోషన్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన వార్ 2 సినిమాకు ఈ సినిమా సీక్వెల్ అన్న విషయం అందరికీ తెలిసిందే . ఈ సినిమాలో రెండవ హీరో పాత్రకు ఎన్టీఆర్ను ఎంపిక చేసుకున్నారు అంటూ కూడా వార్తలు వచ్చేసాయి. కాగా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా హీరో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ చెప్పడమే కాకుండా యుద్దభూమిలో కలుసుకుంటామంటూ హింటు కూడా ఇచ్చాడు.

దీంతో ఈ సినిమాలో అఫీషియల్ గా ఎన్టీఆర్ పాత్రను కన్ఫామ్ చేసినట్లయింది హృతిక్ రోషన్ . కాగా నిజానికి ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకి అనుకున్న తెలుగు హీరో ప్రభాస్ అంటూ న్యూస్ వైరల్ అవుతుంది . పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ కి డైరెక్టర్ ఈ పాత్ర చెప్పినప్పుడు నెగిటివ్గా ఉండే పాత్ర చేయను అంటూ ఈ పాత్ర రిజెక్ట్ చేశారట . అయితే ఆ పాత్ర ఎందుకు నెగిటివ్గా మారిందో బలమైన కారణం ఉన్న కానీ ప్రభాస్ ఎందుకు రిజెక్ట్ చేశాడు అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.

అంతేకాదు లడ్డు లాంటి ఆఫర్ ను ఎన్టీఆర్ పట్టేసాడని ..చిన్న రీజన్ . తో ప్రభాస్ ఆ సినిమాను వదులుకున్నాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు చూడాలి మరి వార్ 2 సినిమాతో ఎన్టీఆర్ ఎలాంటి క్రేజ్ రికార్డు నెలకొల్పుతాడో.. బాలీవుడ్ మీడియాని ఏ రేంజ్ లో షేక్ చేస్తాడు. ప్రజెంట్ తారక్ ఎన్ టీఆర్ 30 సినిమాలో నతిస్తున్నాడు. ఇది కంప్లీట్ అవ్వగానే ప్రశాంత్ నీల్ తో సినిమాకి కమిట్ అయ్యాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news