Moviesవావ్.. అంత మంది లోను అలాంటి పని చేసిన డింపుల్ హయతి.....

వావ్.. అంత మంది లోను అలాంటి పని చేసిన డింపుల్ హయతి.. ఒక్క దెబ్బతో స్టేజ్ దద్దరిల్లిపోయిందిగా..!!

టాలీవుడ్ యాక్షన్ హీరోగా పేరు సంపాదించుకున్న గోపీచంద్ లేటెస్ట్ గా నటిస్తున్న సినిమా “రామబాణం”. ఈ సినిమా టైటిల్ ని ఎవరు పెట్టారో ప్రత్యేకంగా చెప్పాలా నందమూరి బాలయ్య అన్ స్టాపబుల్ షో లోనే ఈ సినిమాకి పేరును పెట్టేశారు . రామబాణం అంటూ అక్కడే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు . కాగా ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మే 5న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . హైలైట్ ఏంటంటే లక్ష్యం – లౌక్యం ఫేం శ్రీవాస్ ఈ చిత్రానికి దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు . సూపర్ హిట్ కాంబినేషన్లో వస్తున్న హట్రిక్ చిత్రంగా ఈ సినిమా హ్యూజ్ అంచనాలను క్రియేట్ చేస్తుంది.

కాగా రిలీజ్ టైం దగ్గర పడుతూ ఉండడంతో చిత్ర ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నారు హీరోయిన్ డింపుల్ హయాతి హీరో గోపీచంద్ . ఈ క్రమంలోనే రీసెంట్గా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు .కాగా ఈ ఈవెంట్లో చాలా ట్రెడిషనల్ లుక్స్ లో కనిపించి హైలెట్గా నిలిచింది డింపుల్ హయాతి. అఫ్కోర్స్ హీరోయిన్స్ ఈ మధ్యకాలంలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్లకి ఇంటర్వ్యూలకి ఎలాంటి డ్రెస్సులు వేసుకున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కూర్చుంటే థైస్ కనిపించే విధంగా ..నిలుచుంటే నాభి అందాలు కనిపించే విధంగా ఉండే డ్రస్సులను వేసుకుంటున్నారు . అయితే డింపుల్ హయాతి మాత్రం చాలా ట్రెడిషనల్ ఔట్ఫిట్ లో మెరిసింది . ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ కి ఇది మరో హైలెట్గా మారింది.

అంతేకాదు స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకున్న డింపుల్ హయాతి తనదైన స్టైల్ లో అదరగొట్టేసింది . వచ్చి రాని తెలుగుతో డింపుల్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు మరి ముఖ్యంగా డింపుల్ చాలా అట్రాక్టివ్ గా బబ్లీగా కనిపిస్తూ ఉండడంతో కుర్రాళ్ళు అమ్మడు పేరును ట్రెండ్ చేస్తున్నారు . అంతేకాదు డింపుల్ హయాతి స్టేజ్ ఎక్కగానే అరుపులతో కేకలతో స్టేడియంని దద్దరిరిల్లిపోయేలా చేశారు ఫాన్స్ .

ఈ క్రమంలోనే అందాలతోనే కేక పెట్టించేసిన డింపుల్ హయాతి నటన పర్ఫామెన్స్ తో హిట్టు కొట్టలేదా అంటూ జనాలు ఆమెను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు . ఏది ఏమైనా సరే ఈ విధంగా ముందుకు వెళ్తే డింపుల్ హయాతి కూడా ఇండస్ట్రీలో కచ్చితంగా మంచి హీరోయిన్గా పేరు సంపాదించుకుంటుంది అన్నది మాత్రం అర్థం అయిపోయింది . చూద్దాం మే 5న అమ్ముడు తలరాత ఎలా మారబోతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news