Newsస్టార్ హీరోయిన్ సిమ్రాన్ ఎఫైర్లు న‌డిపిన హీరోల లిస్ట్ చాలానే ఉందే…...

స్టార్ హీరోయిన్ సిమ్రాన్ ఎఫైర్లు న‌డిపిన హీరోల లిస్ట్ చాలానే ఉందే… ఏకంగా ఇంత‌మందా…?

ఈ తరం వాళ్లకైనా పెద్దగా పరిచయం అవసరం లేని పేరు సిమ్రాన్ ఒకప్పుడు తన నడుము అందాలతో కవ్విస్తూ.. తెలుగుతో పాటు సౌత్ ఇండియన్ భాషల్లో కూడా స్టార్ల‌లతో కలిసి నటించిన ముద్దుగుమ్మ సిమ్రాన్. బాలకృష్ణ , చిరంజీవి, మహేష్ బాబు , నాగార్జున , వెంకటేష్ ఇలా చాలామందితో ఆడి పాడింది. తన అందాలతోనే కాదు అభినయంతో కూడా దక్షిణాదిన టాప్ హీరోయిన్‌గా రాణించిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ సిమ్రాన్.

ఇక సిమ్రాన్ సినిమాల సంగతి కాసేపు పక్కన పెడితే ఆమె పర్సనల్ లైఫ్‌లో మాత్రం చాలా విశేషాలు ఉన్నాయనే చెప్పాలి. మరి ముఖ్యంగా ఆమె చాలా మంది హీరోల‌తో అఫైర్స్ నడిపింది అనే వార్తలు అప్పట్లో మీడియాలో చక్కర్లు కొట్టాయి. మరి అందుకో కొన్ని నిజాలు ఉన్నా కొన్ని గాసిప్స్ మాత్రమే. మరి సిమ్రాన్ తో ఎఫైర్ అంటూ వచ్చిన ఆ హీరోలు ఎవరెవ‌రో ఒకసారి చూద్దాం.

కమల్ హాసన్ :
కమల్ హాసన్ తో ఎన్నో సినిమాల్లో కలిసి నటించిన సిమ్రాన్ అతడితో కొన్నాళ్ల పాటు ప్రేమలో విహరించింది. కమల్ మాయాజాలంలో పడని హీరోయిన్ ఎవరు ఉంటారు చెప్పండి. అందరి హీరోయిన్ల‌ లాగానే సిమ్రాన్ కూడా చివరికి హర్ట్ అవ్వాల్సి వచ్చింది. వీరిద్దరి మధ్య 22 ఏళ్ళ ఏజ్ గాప్ ఉన్నా పెళ్లి చేసుకుంటారు అనే వార్తలు చాలానే వచ్చాయి. చివరికి అన్ని కథల్లాగే వీరి ప్రేమ కథ కూడా కంచికి చేరింది.

అబ్బాస్ :
సిమ్రాన్ మొదటి తమిళ సినిమా నుంచి అబ్బాస్ తో మంచి పరిచయం ఉంది. వీరిద్దరూ కొన్ని సినిమాల్లో కలిసి నటించారు. పూచుడవ సినిమా టైంలో మాత్రం ఈ వార్తలకు బాగా ప్రచారం పెరిగింది. కానీ సిమ్రాన్ ఒక ఇంటర్వ్యూ లో ఈ విషయం మాట్లాడుతూ వారిది కేవలం స్నేహం మాత్రమే అని కొట్టి పారేసింది.

అజిత్ :
వాలి సినిమాలో కలిసి నటిస్తున్న సమయంలో అజిత్, సిమ్రాన్ ప్రేమలో పడ్డారని అంత అంటూ ఉంటారు. ఈ విషయాన్నీ ఇద్దరు ఖండించకపోవడంతో నిజమే అని వార్తలు పుట్టుకచ్చాయి. అయితే షాలిని ఎంట్రీతో అజిత్ సిమ్రాన్ పట్టించుకోకపోవడంతో వీరి బంధం ముగిసిపోయిందని ఒక గాసిప్ ఉండేది.

బాలకృష్ణ :
ఇక తెలుగు లో ఎక్కువగా బాలకృష్ణ సినిమాల్లో నటించిన సిమ్రాన్, బాలయ్యతో ఆన్ స్క్రీన్ రొమాంటిక్ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకుంది. బాలయ్య బాబుతో సమార‌సింహారెడ్డి, నరసింహానాయుడు, గొప్పింటి అల్లుడు , సీమసింహం వంటి సినిమాల్లో కలిసి నటించింది. ఈ సినిమాల్లో నటిస్తున్న క్రమం లో వీరిద్దరి మధ్య ఎదో ఉందంటూ కొన్ని వార్తలు రావడం విశేషం. అవి నిజామా కాదా అన్న‌ది వ‌దిలేస్తే.. వీరి కాంబినేషన్ లో ఎక్కువ సినిమాలు రావడంతో ఈ వార్తలకు బలం చేకూరింది.

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news