Movies"స్టార్ యాంకర్ జీవితంలో నెక్స్ట్ జరగబోయేది ఇదే".. వేణు స్వామి చెప్పిన్నట్లే...

“స్టార్ యాంకర్ జీవితంలో నెక్స్ట్ జరగబోయేది ఇదే”.. వేణు స్వామి చెప్పిన్నట్లే జరుగుతుందే..!?

ప్రజెంట్ వేణు స్వామి పేరు ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో సినీ సెలబ్రిటీస్ కి సంబంధించిన జాతకాలను ముందుగానే చెప్పేస్తూ .. వారి లైఫ్ లో ఏం జరుగుతుందో .. ఎలాంటి కష్టాలు అనుభవిస్తారో వివరిస్తున్నారు . ఆశ్చర్యం ఏంటంటే వేణు స్వామి చెప్పింది చెప్పినట్లు జరుగుతుంది . ఈ క్రమంలోనే ఆయన జాతకాన్ని 100% నమ్ముతున్నారు జనాలు .

ఇప్పటికే ఆయన చెప్పినట్లు సమంత – నాగచైతన్య విడాకులు తీసుకోవడం ..ప్రభాస్ పెళ్లి విషయంలో చికాకు రావడం వంటివి చాలా జరిగాయి . అంతేకాదు రష్మిక మందన బ్రేకప్ అయితే ఆమె కెరియర్ బాగుంటుంది అని చెప్పింది కూడా వేణు స్వామి నేనట. ఈ విషయాన్ని స్వయానా ఆయనే చెప్పుకొచ్చారు. అంతే కాదు నయనతార, నిధి అగర్వాల్. తమన్నా లాంటి స్టార్ హీరోయిన్ జాతకాలు కూడా బయట పెట్టేసాడు . ఇలాంటి క్రమంలోని వేణు స్వామి యాంకర్ వర్షిణి జాతకంలో చెప్పినట్లే జరుగుతుంది అన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

ఎస్ ప్రెసెంట్ ఇండస్ట్రీలో వర్షిణి పేరు ఎలా మారుమ్రోగిపోతుందో చెప్పాల్సిన అవసరం లేదు . పలు సినిమాలతో వెబ్ సిరీస్ లతో ముందుకు వెళ్తున్న వర్షిణి.. రీసెంట్ గా సోషల్ మీడియాలో తన ప్రేమ ఇష్యూ కారణంగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ ను ప్రేమిస్తుంది వర్షిణి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి క్రమంలోనే గతంలో వేణు స్వామి యాంకర్ వర్షిణి పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి . యాంకర్ వర్షిణి అందరూ చెప్పుకో తగ్గస్ధాయికి ఎదుగుతుందని ..ఆమె పేరు మారుమ్రోగిపోతుందని అప్పట్లో చెప్పుకొచ్చారట . ఒకవేళ నిజంగా వాషింగ్టన్ సుందర్ ని వర్షిణి పెళ్లి చేసుకుంటే ఇండియా వ్యాప్తంగా ఆమె పేరు ఎలా మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాలా ..? దీంతో వేణు స్వామి చెప్పిందే జరిగింది అంటూ సోషల్ మీడియాలో మరోసారి ఆమె పేరు ట్రెండ్ చూస్తున్నారు కుర్రాళ్ళు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news