Moviesకస్తూరి ఫిజిక్ చూసి ఓంకార్ టెంప్ట్ అయిపోయాడా..? అంత మాట అనేశాడు...

కస్తూరి ఫిజిక్ చూసి ఓంకార్ టెంప్ట్ అయిపోయాడా..? అంత మాట అనేశాడు ఏంట్రా బాబు..!!

ఈ మధ్యకాలంలో బుల్లితెరపై ప్రసారమవుతున్న షోస్ తమ టిఆర్పి రేటింగ్లను పెంచుకోవడానికి ఎలాంటి హాట్ కంటెంట్ ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా కొన్ని షోస్ హద్దులు మీరి ప్రవర్తిస్తున్నాయి . వల్గర్ డైలాగ్స్ .. డబల్ మీనింగ్ పంచెస్ వేస్తూ.. రచ్చ రచ్చ చేస్తున్నాయి . రీసెంట్ గా అదే లిస్ట్ లోకి వచ్చింది సిక్స్త్ సెన్స్ . ఇప్పటికే 4 సీజన్లు కంప్లీట్ చేసుకుని 5వ సీజన్ ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళుతున్న ఈ షోని హోస్ట్ చేస్తున్నాడు యాంకర్ ఓంకార్.

రీసెంట్గా ఈ షో కి నటి కస్తూరి గెస్ట్ గా అటెండ్ అయింది . ఈ క్రమంలోనే కస్తూరిని ఓ రేంజ్ లో ఫ్లార్డ్ చేశాడు ఓంకార్ . రీసెంట్గా రిలీజ్ అయిన ప్రోమో చూస్తే అది క్లీయర్ గా అర్థమవుతుంది . మరీ ముఖ్యంగా ఆయన ఎప్పుడు కూడా తన షోకి వచ్చే వాళ్ళతో చాలా మర్యాదపూర్వకంగా నడుచుకుంటూ ఉంటారు . అయితే ఫస్ట్ టైం కస్తూరిని చూసి కంట్రోల్ చేసుకోలేక ఓంకార్ చాలా బోల్డ్ గా ఆమెపై స్పందించడం ఇప్పుడు మీడియాలో వైరల్ గా మారింది .

ఓంకార్ ..కస్తూరిని ప్రశ్నిస్తూ “మీరు ఏ యాంగిల్ లో చూసిన నాకు తల్లిలా కల్పించట్లేదు” అంటూ ఆమె ను ఓ రేంజ్ లో పొగిడేసారు . అంతేకాదు ఆమె నటనను గుర్తు చేసుకుంటూ ఓంకార్ చేసిన ఓవర్ యాక్టింగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఈ ప్రోమోలో ఓంకార్ చేసిన కామెంట్స్ చూస్తే కస్తూరి హాట్ ఫిజిక్ చూసి ఓంకార్ టెంప్ట్ అయిపోయాడు అంటూ ట్రోల్ చేస్తున్నారు కుర్రాళ్ళు . ఈ క్రమంలోనే సిక్త్ సెన్స్ ప్రోమో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news