Moviesబ్రా లేకుండా పబ్లిక్ ప్లేస్ లో పరమ చెత్త పని.. బూతులు...

బ్రా లేకుండా పబ్లిక్ ప్లేస్ లో పరమ చెత్త పని.. బూతులు తిడుతున్న నెటిజన్లు..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ బ్యూటీలు ఎలా రెచ్చిపోయి హాట్ ఫోటో షూట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఉన్న అందాలను ఏమాత్రం దాచుకోకుండా అడ్డు అదుపు లేకుండా ఓపెన్ గా చూపించేస్తూ కుర్రాలలో హీట్ పెంచేస్తున్నారు . మరి కొంతమంది అందాల ముద్దుగుమ్మలు పబ్లిక్ లోనూ ప్రైవేట్ పార్ట్స్ ను ఓపెన్ గా చూపిస్తూ పరమ చెత్తగా బిహేవ్ చేస్తున్నారు . రీసెంట్ గా అదే లిస్టులో కి యాడ్ అయిపోయింది బోల్డ్ బ్యూటీ ఈషా గుప్తా .

ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . ఎప్పుడు కాంట్రవర్షియల్ కంటెంట్ తో ఏదో ఒక విధంగా నెట్టింట ట్రోలింగ్కి గురవుతూనే ఉంటుంది. కాగా రీసెంట్గా ఈ బ్యూటీ చేసిన స్కిన్ షో వల్గారటికే వల్గర్టీ పుట్టించేలా ఉంది. కాగా బ్రా వేసుకోకుండా ఓ షాపింగ్ మాల్ లో దర్శనమిచ్చింది ఈ అందాల ముద్దుగుమ్మ . అంతేనా అక్కడ అభిమానులు ఫోటోలు కోసం ఎగబడుతున్న ఏం మాత్రం కూఇ కై అనకుండా ఫోటోలకు ఫోజులిచ్చింది . దీంతో బ్రా లేకుండా ఆమె కనిపించిన దృశ్యాలు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారాయి .

అంతేకాదు బ్రా లేకుండా ఉండడంతో ఆమె నిపుల్స్ బాగా ఓపెన్ అప్ అయి బయటకి కనిపిస్తూ ఉండడంతో అభిమానులే కాదు నెటిజన్లు కూడా షాక్ అయిపోతున్నారు . దీంతో అభిమానులు ఫుల్ ఫైర్ అవుతున్నారు . బయటకు వచ్చే ముందు ఇంట్లో అద్దం చూసుకోవా..? అంటూ కొందరు అంటుంటే ..మరి కొందరు బ్రా వేసుకోవడం కూడా మర్చిపోయావా..? కావాలనే వేసుకోలేదా..? అంటూ సెక్సీ కామెంట్స్ తో ఆడేసుకుంటున్నారు . దీంతో మరోసారి ఈషా గుప్త పేరు నెట్టింట హార్ట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news