Moviesఅభిమానులకు బోనీ కపూర్ బిగ్ షాక్.. ఈ వయసులో మూడో పెళ్లా..?...

అభిమానులకు బోనీ కపూర్ బిగ్ షాక్.. ఈ వయసులో మూడో పెళ్లా..? ఛీఛీ అదేం పాడుపని.. !!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే కొందరు సెలబ్రిటీస్ రెచ్చిపోయి మరి తమకు నచ్చిన విధంగా సమాజంలో ఉండే కట్టుబాట్లను పట్టించుకోకుండా ప్రవర్తిస్తున్నారు . మరి ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీస్ ఏకంగా మూడు నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటూ పెళ్లి అనే బంధాన్ని ని భ్రష్టు పట్టిస్తున్నారు . కాకపోతే రీసెంట్గా బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ బోనికపూర్ చేసిన పని ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . శ్రీదేవి ప్రేమించి పెళ్లి చేసుకున్న బోనికపూర్ తో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే .

అంతకుముందే బోని కపూర్ కి పెళ్లయిందని తెలిసినా.. కానీ శ్రీదేవి ఇష్టపడి మరి పెళ్లి చేసుకుంది . ఈ క్రమంలోని అప్పట్లో వీళ్ళ పెళ్లి పై హ్యూజ్ ట్రోలింగ్ జరిగింది . శ్రీదేవి మరణించిన తర్వాత బోనికపూర్ సింగిల్గానే ఉన్నాడు . తర్వాత ఆయన స్టైల్ లో ఇండస్ట్రీలో పలు సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ లైఫ్ ని ముందుకు తీసుకెళ్తున్నాడు . రీసెంట్గా ఆయన చేసిన పని సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ కి గురయ్యేలా చేస్తుంది. రీసెంట్ గా ఇండియన్ టాప్ బిజినెస్ మాన్ బోనికపూర్ ముంబైలో సాంప్రదాయకలను ప్రోత్సహించడం కోసం నితా ముఖేష్ అంబానీతో కలిసిన సెంటర్ను ప్రారంభించారు.

దీనికోసం ముంబైలో జియో సెంటర్లో అద్భుతమైన భవనాన్ని కూడా నిర్మించారు . ఈ బిల్డింగ్ ఓపెనింగ్ ఈవెంట్ కి బాలీవుడ్ , హాలీవుడ్ స్టార్స్ అటెండ్ అయ్యారు . ఈ క్రమంలోని హాలీవుడ్ మోడల్ కనిపించగానే బోనీకపూర్ ఆమెతో ఫోటో దిగడం ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఫోటో దిగడం తప్పులేదు కానీ ఆ ఫోటో తీసిన జనాలు బోనికపూర్ ని పిచ్చిపిచ్చిగా ట్రోల్ చేస్తున్నారు. ఆయనపై మండిపడుతున్నారు . ఈ వయసులో ఇలాంటి ఫోజుల అవసరమా అంటూ మండిపడుతున్నారు . ఆయన ఆ ఫోటోలో మోడల్ జిగి నడుము పై చేయి వేసి గట్టిగా లాగిపెట్టి నొక్కి పెట్టారు . ఈ క్రమంలోనే బోనీకాపూర్ పై మండిపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు త్వరలోనే మూడో పెళ్లి చేసుకుంటారు ఏమో అన్న కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే పెళ్లికి ఎదిగిన ఇద్దరు కూతుర్ల ఇంట్లో ఉండగా నీలో ఈ రొమాంటిక్ యాంగిల్ ఏందిరా బాబు అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news