Moviesఅంతా బాగుంటే పవిత్ర ప్లేస్ లో ఆ స్టార్ హీరోయిన్ ఉండేదా..?...

అంతా బాగుంటే పవిత్ర ప్లేస్ లో ఆ స్టార్ హీరోయిన్ ఉండేదా..? ఆ ఒక్క కారణంతోనే నరేష్ ఆఫర్ ని రిజెక్ట్ చేసిందా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో పవిత్ర – నరేష్ ల పేర్లు ఏ రేంజ్ లో మారుమ్రోగి పోతున్నాయో అందరికీ తెలిసిందే . ఈ జంట పెళ్లి చేసుకుంటారా..? చేసుకోరా..? డేటింగ్ లో ఉన్నారా ..? లేదా..? పక్కన పెడితే సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో.. సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఈ జంట పేరును ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు . మరి ముఖ్యంగా ఈ ఇద్దరు “మళ్లీ పెళ్లి” అనే సినిమాలో నటిస్తూ ఉండడం కూడా ఇందుకు కారణం అని చెప్పాలి .

కాగా ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా పవిత్ర – నరేష్ పెళ్లి వీడియో సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అయిందో మనందరికీ తెలిసిందే . కానీ అది అంతా సినిమాలో భాగంగానే చేశారు అంటూ క్లారిటీ వచ్చేసింది . ఇలాంటి క్రమంలోనే నరేష్ కి సంబంధించిన మరో న్యూస్ వైరల్ గా మారింది . నిజానికి నరేష్ మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయం అందరికీ తెలుసు. మూడో భార్యకు విడాకులు ఇచ్చి పవిత్రతో డేటింగ్ చేస్తున్నాడు అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు .

అయితే పవిత్ర కంటే ముందే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే మరో స్టార్ హీరోయిన్ తో నరేష్ రిలేషన్షిప్ మైంటైన్ చేశాడని.. కానీ ఆ రిలేషన్షిప్ ని సగంలోనే తెంచుకొని మధ్యలో పవిత్ర రావడంతో ఆమె వైపుగా మళ్లీ ఈ విధంగా తన పేరుని ఇలా మారు మ్రోగిపోయేలా చేసుకున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .నరేష్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లతో నటించిన విషయం తెలిసిందే .

కాగా ఇదే క్రమంలో పవిత్ర కంటే ముందే ఓ స్టార్ హీరోయిన్ తో హాట్ గా ఉండే సినిమాలు చేశాడు. ఆ సినిమా డిజాస్టర్ కూడా అయ్యింది. ఈ క్రమంలోనే ఆ హీరోయిన్ కి నరేష్ కు మధ్య ఎఫైర్ అంతూ కూడా వార్తలు వినిపించాయి . అంతేకాదు ఆ హీరోయిన్ నరేష్ ముసలివాడు అన్న ఒక కారణంతోనే ఈ డేటింగ్ లైఫ్ ని పక్కన పెట్టేసింది అన్న రూమర్లు కూడా ఘాటుగా వినిపించాయి. కొన్నాళ్ళకి పవిత్ర నరేష్ జంట ప్రేమాయణం బయటపడింది . ఈ జంట పెళ్లి చేసుకుంటారా లేదా..? పక్కన పెడితే లైఫ్ను విప్పరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోకి మించిన రేంజ్ లో నరేష్ పేరు ఉండడం ఇండస్ట్రీలోనే హైలెట్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news