Moviesఅయ్య బాబోయ్.. టెంపరేచర్ పెంచేసిన రష్మిక మందన్నా..ఈ రేంజ్ లో తెగించేసింది...

అయ్య బాబోయ్.. టెంపరేచర్ పెంచేసిన రష్మిక మందన్నా..ఈ రేంజ్ లో తెగించేసింది ఏంట్రా బాబు..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అందాలను ఆరబోసే ముద్దుగుమ్మల లిస్ట్ రోజు రోజుకి ఏ రేంజ్ లో పెరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీస్ కి ఏ మాత్రం తీసిపోము అంటూ హై రేంజ్ లో టెంపరేచర్ ని పెంచేస్తున్నారు టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్. రీసెంట్గా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన .

ప్రజెంట్ రష్మిక మందన ఎలాంటి పొజిషన్లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతూ.. స్టార్ హీరోయిన్ గా మంచి పేరు సంపాదించుకుంది . పుష్ప 2 సినిమాలో బిజీగా ఉన్న రష్మిక మందన రీసెంట్ గా పొట్టి డ్రెస్సులు దర్శనమిచ్చింది . ఎంత పొట్టీ డ్రెస్సులో అంటే ఎల్కేజీ పిల్లలు వేసుకునే లాంటి డ్రెస్సులో తన భారీ అందాలను కవర్ చేయడానికి ట్రై చేసింది .

కానీ అవి లోపలికి దాగనంటు పైకి పైకి వచ్చేస్తున్నాయి . ఈ క్రమంలోనే కుర్రాళ్ళకి అందాల విందుని వడ్డించింది రష్మిక మందన . మరి ముఖ్యంగా ఈ పొట్టి బట్టల్లో రష్మిక టూ సెక్సీ గా ఉంది అంటూ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . ఇన్నర్ ధైస్ కూడా కనిపించేలా ఉన్న ఈ పొట్టి డ్రెస్ లో రష్మిక తన ఎద అందాలను సైతం డీప్ గా చూపించేసింది . ఈ క్రమంలోనే రష్మిక ఇంత తెగ్గించేసింది ఏంట్రా బాబు .. చేతుల అవకాశాలున్న ఈ రేంజ్ లో అందాల ఆరబోస్తుంది ఏంటి అంటు జనాలు ఆశ్చర్యపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news