Moviesపొట్టి స్కట్ లో హాట్ అందాలు.. యాంకర్ రష్మి అందాలు చూసి...

పొట్టి స్కట్ లో హాట్ అందాలు.. యాంకర్ రష్మి అందాలు చూసి తీరాల్సిందే..!

తెలుగు హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ చేసే హాట్ ర‌చ్చ‌కు అంతే ఉండ‌దు. తాజాగా ఆమె సమ్మర్ డెకరేషన్ లో పిచ్చపిచ్చగా ఎంజాయ్ చేస్తోంది. అక్కడ చిల్ అవుతూ రెచ్చిపోయి రచ్చ చేస్తుంది. అసలు ఏ మాత్రం బిడియం లేకుండా బీచ్ లో ఎంజాయ్ చేస్తూ దడదడ లాడిస్తోంది. ఈ హాట్‌ బ్యూటీ వెకేషన్ మోడ్ అంటూ కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పంచుకుంది.. ఈ క్ర‌మంలోనే హాట్‌గా అందాలు ఆరబోస్తోంది. పొట్టి నిక్క‌ర్ల‌తో కుర్రకారును వేడెక్కించేలా పోజులు ఇస్తూ ఊరిస్తూ ఉడికిస్తుంది.

ర‌ష్మి ప్ర‌స్తుతం జబర్దస్త్‌తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీకి యాంకర్‌గా చేస్తుంది. అప్పుడప్పుడు ఇలా బ్రేక్ తీసుకుని హ్యాపీగా రిలాక్స్ అవుతూ ఉంటుంది. ఇటు బుల్లితెర‌ను షేక్ చేస్తూనే అటు వెండితెరపై మెరుపులు మెరిపించాలన్న కోరిక‌తో ఉంటుంది. ఇక హీరోయిన్ అవుదామ‌ని ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన ర‌ష్మీకి ముందు బుల్లితెర మీదే క్రేజ్ వ‌చ్చింది. ఆ త‌ర్వాత ర‌ష్మీ అడపాదడపా సినిమాల్లో నటించింది.

ఇక వెండితెర‌పై గుంటూరు టాకీస్ లాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించి బోల్డ్ హీరోయిన్‌గా ఎదిగేందుకు ట్రై చేసింది. ఆ త‌ర్వాత కొన్ని సినిమాల్లో న‌టించినా వెండితెర‌పై అవేమీ ఆమెకు బ్రేక్ ఇవ్వ‌లేదు. ఇక ప్ర‌స్తుతం బుల్లితెర‌పై యాంక‌రింగ్‌, అప్పుడ‌ప్పుడు సినిమాలు చేస్తూ.. సోష‌ల్ మీడియాలో హాట్ షోల‌తో పిచ్చెక్కిస్తూ ఉంటుంది.

ఇక కాస్త గ్యాప్ వ‌స్తే విదేశీ టూర్ల‌తో పిచ్చ‌పిచ్చ‌గా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇక ర‌ష్మిక హాట్ షో, స్కిన్ షోకు సోష‌ల్ మీడియాలో ల‌క్ష‌లాది మంది అభిమానులు ఉన్నారు. తాజాగా ఆమె విదేశీ టూర్‌లో పొట్టిస్క‌ర్ట్‌లో హాట్ హాట్‌గా అందాలు ఆర‌బోస్తోంది. ఈ ఫొటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. వాటిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news