Newsకడుపుకు అన్నమే తింటున్నావా ప్రియమణి..? కరెక్ట్ పాయింట్ తో ఏకేస్తున్న జనాలు..ఏమైందంటే..?

కడుపుకు అన్నమే తింటున్నావా ప్రియమణి..? కరెక్ట్ పాయింట్ తో ఏకేస్తున్న జనాలు..ఏమైందంటే..?

సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో హాట్ హీరోయిన్స్ ఎలాంటి బోల్డ్ డెసిషన్స్ తీసుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ట్రెడిషనల్ లుక్స్ లో ఆకట్టుకుంటున్న హీరోయిన్స్ కూడా బోల్డ్ కి మించిపోయే రేంజ్ లో ఫోటోషూట్ చేస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు . కాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోతుంది అందాల ముద్దుగుమ్మ ప్రియమణి .

నిన్న మొన్నటి వరకు చాలా బొద్దుగా కనిపించిన ప్రియమణి తన లుక్స్ మొత్తం చేంజ్ చేసింది. బాగా బొద్దుగా ఉన్న ప్రియమణి బాగా తగ్గిపోయి హాట్ ఫిజిక్ ను బయటపెడుతుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటూ మంచి మంచి వెబ్ సిరీస్ మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలను అందుకుంటున్న ప్రియమణి .. రీసెంట్గా స్టైలిష్ ఇండో వెస్ట్రన్ ఔట్ఫిట్ లో మెరిసింది .

ఈ ఔట్ఫిట్ లో ఎంత ట్రెడిషనల్ గా ఉందో అంతే హాట్ గా తన బాడీ పార్ట్స్ ని ఎక్స్పోజ్ చేసే విధంగా ఉంది. ఈ క్రమంలోనే ఈ లుక్స్ లో ప్రియమణిని చూసి అభిమానులు కడుపుకి అన్నం తింటున్నావా ..? అందం తింటున్నావా..? అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు . మరి కొంతమంది ఇలాంటి అందాలు కాదు పెళ్లయి ఇన్నేళ్లయిన ఇంకా గుడ్ న్యూస్ చెప్పలేదు ..ముందు ఆ మేటర్ ఫినిష్ చేయండి . ఈ క్రమంలోనే కొన్ని పాజిటివ్ కామెంట్స్ కొన్ని నెగటివ్ కామెంట్స్ మధ్య ప్రియమణి ఇండో వెస్ట్రన్ లుక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news