Moviesబిగ్ బ్రేకింగ్: తల్లి కాబోతున్న ఇలియానా.. అఫిషియల్ గా అనౌన్స్ చేసిన...

బిగ్ బ్రేకింగ్: తల్లి కాబోతున్న ఇలియానా.. అఫిషియల్ గా అనౌన్స్ చేసిన గోవా బ్యూటీ..!!

వామ్మో ..ఇది నిజంగా ఇలియానా అభిమానులకి టఫ్ సిచువేషన్ అని చెప్పాలి . నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితిలో ఉండిపోయారు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న గోవా బ్యూటీ ఇలియానా ఫ్యాన్స్ . ప్రెసెంట్ ఇలాంటి పోసిషన్లోనే అభిమానులు స్టక్ అయిపోయి ఉన్నారు . దానికి మెయిన్ రీజన్ రీసెంట్ గా ఇలియానా ప్రెగ్నెన్సీని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది . నిన్న మొన్నటి వరకు గోవా బ్యూటీ ఇలియానా ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన ..ఎక్కడ కూడా దానిపై అఫీషియల్ ప్రకటన లేదు .

దీంతో ఇది కూడా సేమ్ ఫేక్ వార్త అంటూ అభిమానులు కొట్టి పడేశారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఇలియానా తాను తల్లిని కాబోతున్నాను అంటూ అఫీషియల్ నోట్ సోషల్ మీడియాకి రిలీజ్ చేసింది . ఈ క్రమంలోనే అభిమానులు షాక్ అయిపోతున్నారు . ఎందుకు అంతలా షాక్ అవుతున్నారు అంటే .. ఇప్పటివరకు ఇలియానాకి పెళ్లే కాదు ..డేటింగ్ అంటూ కూడా తన బాయ్ ఫ్రెండ్ పేరు కూడా ఎక్కడ ప్రకటించలేదు.

మరి ఇలియానా కడుపులో బిడ్డకు కారణం ఎవరు..? అన్నది ఇప్పుడు తెలియాల్సి ఉంది . ఈ క్రమంలోనే రీసెంట్గా ఇలియానా తన ఇంస్టాగ్రామ్ లో ఓ బేబీ షాట్ ఫోటో పెట్టి పక్కన మమ్మ అనే లాకెట్ ని జత చేసింది. అంతేకాదు అఫీషియల్ గా ఇన్స్టాగ్రామ్ లో “నా చిన్ని బేబీ ని మీట్ అవ్వడానికి వెయిట్ చేస్తున్నాను” అంటూ రాసుకు వచ్చింది. ఈ క్రమంలోనే ఇలియానా ప్రెగ్నెన్సీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో బాలీవుడ్ మీడియాలలో సంచలనంగా మారింది . అయితే ఇలియానా నిజంగానే కడుపుతో ఉందా..? ఆ కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఎవరు ..? అని జనాలు మండిపడుతుంటే.. మరో కొందరు ఇప్పటికైనా అతగాడు ఎవరో చెప్పు ఇలియానా..? అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news