Moviesబిగ్ షాకింగ్: చచ్చిన అది జరగాల్సిందే.. వేణు స్వామి తో పూజలు...

బిగ్ షాకింగ్: చచ్చిన అది జరగాల్సిందే.. వేణు స్వామి తో పూజలు చేయించు కోవడానికి సిద్ధపడిన సమంత..?

ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వేణు స్వామి పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగి పోతుందో మనందరికీ తెలిసిందే . ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన లైఫ్ లో జరగబోయే ఇంపార్టెంట్ విషయాల గురించి ముందుగానే మీడియాకి లీక్ చేసే వేణు స్వామి.. చెప్పింది చెప్పినట్లు జరుగుతుంది అని తూచా తప్పకుండా అవి పాటించాలి అంటూ వేణు స్వామి ఫ్యాన్స్ చెప్పుకొస్తూ ఉంటారు .

స్టార్ హీరోయిన్ సమంత – నయనతార – ప్రభాస్ విషయాలలో వేణు స్వామి చెప్పినట్లు జరిగింది . అంతేకాదు తారకరత్న చనిపోతాడు అని ముందుగానే వేణు స్వామి చెప్పుకొచ్చాడు . ఆయన చెప్పినట్లు తారకరత్న గుండెపోటుతో మరణించాడు . అంతే కాదు ఇండస్ట్రీలో ఆయన చేత పూజలు చేయించుకున్న హీరోయిన్స్ స్టార్స్ గా మారిపోతారు అన్న నమ్మకం ఉంది. ఇప్పటికే రష్మిక మందనా – నిధి అగర్వాల్ ఆయన చేత పూజలు చేయించుకొని ఎలాంటి క్రేజీ స్థానాన్ని సంపాదించుకుంటున్నారు మనకు తెలిసిందే.

రీసెంట్ గా అదే లిస్ట్ లోకి యాడ్ అయిపోయింది సమంత అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది . శాకుంతలం ఫ్లాప్ తర్వాత సమంత సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సమంత ఎలాగైనా సరే మళ్లీ తన పునర్ వైభవం అందుకోవడానికి వేణు స్వామి హెల్ప్ తీసుకోబోతుందట . ఆయన చేత ఇంట్లో ప్రత్యేకంగా పూజలు చేయించుకోబోతుంది అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే సమంత లైఫ్ ఇక టర్న్ అయిపోతుంది అంటూ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు , చూడాలి దీనిపై సమంత ఏ విధంగా స్పందిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news