Moviesసమంత కంటే శకుంతలా దేవి పాత్రకు ఆ హీరోయిన్ నే బాగుండేదా..?...

సమంత కంటే శకుంతలా దేవి పాత్రకు ఆ హీరోయిన్ నే బాగుండేదా..? మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో సమంత శాకుంతలం సినిమాకి సంబంధించిన వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి . దానికి మెయిన్ రీజన్ పాన్ ఇండియా లెవెల్ లో సంపాదించుకున్న హీరోయిన్ సమంత విడాకులు తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతూ ఎటువంటి .. హెల్ప్ లేకుండానే ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ స్థానాన్ని కొనసాగిస్తుంది . ఈ క్రమంలోనే ఆమె ఎంతో ఇష్టంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన శాకుంతలం సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయింది . మరీ ముఖ్యంగా సమంత నటన పరంగా నెగిటివ్ మార్కులు దక్కించుకున్న ఏకైక సినిమాగా శాకుంతలం సినిమా రికార్డు నెలకొల్పింది.

డైరెక్షన్ పరంగా గుణశేఖర్ కూడా పెద్దగా చెప్పుకోతగ్గ ఎలిమెంట్స్ ఏవి లేవు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇలాంటి క్రమంలోనే శాకుంతలం సినిమాకి సమంత రాంగ్ ఛాయిస్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయడం వైరల్ గా మారింది . అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఫస్ట్ హీరోయిన్ గా సౌత్ ఇండియా క్రెజియస్ట్ హీరోయిన్ నయనతార నీ అనుకున్నారట డైరెక్టర్ గుణశేఖర్ . కానీ ఆ తర్వాత నీలిమ గుణశేఖర్ ఒపీనియన్ తో ఈ సినిమాకి ఫైనల్ గా సమంతను అప్రోచ్ అయ్యారట .

ఒకవేళ నిజంగా ఈ పాత్ర సమంత కాకుండా నయనతార చేసి ఉంటే సినిమాకి మరింత హైప్ వచ్చుండేదని.. ఇలాంటి పాత్రలకు నయన్ తర్వాతే ఎవరైనా సెట్ అవ్వగలరు అని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . ఈ క్రమంలోనే సమంత ఈ సినిమాకి రాంగ్ ఛాయిస్ అంటూ చెబుతున్నారు ఫ్యాన్స్ . అంతేకాదు కలెక్షన్స్ పరంగా ఈ సినిమా లాభాలు పాట పట్టలేదు అంటూ అంచనా వేస్తున్నారు సినీ విశ్లేషకులు. ఫస్ట్ షో తోనే ఇలాంటి నెగటివ్ టాక్ క్రియేట్ చేసుకుంటే రానున్న రెండు మూడు రోజుల్లో సమంత శాకుంతలం సినిమా మరింత డిజాస్టర్ గా మారిపోతుంది అంటూ జోష్యం చెబుతున్నారు. చూడాలి మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news