Moviesకడుపుతో ఉన్న ఉపాసన కోసం లక్ష్మీ ప్రణతి ఏం చేసిందో తెలుసా.....

కడుపుతో ఉన్న ఉపాసన కోసం లక్ష్మీ ప్రణతి ఏం చేసిందో తెలుసా.. షాక్ అయిపోయిన ఎన్టీఆర్ – చరణ్..!!

మెగా కోడలు పిల్ల ఉపాసన గర్భవతి అనే సంగతి అందరికీ తెలిసిందే . ప్రజెంట్ ఏడవ నెల క్యారీ చేస్తుంది . మరి రెండు నెలల్లోనే మెగా ఫ్యామిలీకి వారసుడో.. వారసురాల్లో రాబోతుంది . ఈ క్రమంలోనే మెగా ఫాన్స్ అందరు ఈగర్ గా ఆ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు . అంతే కాదు ఉపాసనకి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు . మరి ముఖ్యంగా ఉపాసన ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన వార్తలు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

రీసెంట్ గానే ఉపాసన సీమంతం వేడుకలను జరుపుకుంది . తన ఫ్రెండ్స్ కూడా ఉపాసనకు బేబీ షోవర్ ఫంక్షన్ రకరకాలుగా చేస్తున్నారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి మాత్రం ఉపాసన అంటే ఎంత ప్రేమ ఉందో మరోసారి బయటపెట్టింది . వీళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్ అన్న విషయం మనకు తెలిసిందే . ఎన్టీఆర్ – చరణ్ ఎంత క్లోజ్ గా ఉంటారో అంతకు డబుల్ రేంజ్ లో ఉపాసన – ప్రణతి కూడా క్లోజ్ గా ఉంటారు.

దానికి సంబంధించిన పిక్స్ కూడా ఇప్పటికే వైరల్ అయ్యాయి . ఉపాసన ప్రెగ్నెంట్ కావడంతో లక్ష్మీ ప్రణతి స్వయంగా తన చేతులతో చేసిన డ్రైఫ్రూట్స్ లడ్డు ..సున్నుండలు ఉపాసనకు స్పెషల్ గా పంపించారట . ప్రెగ్నెన్సీ టైమ్స్ లో ఎలాంటి క్రేవింగ్స్ ఉంటాయో లక్ష్మీ ప్రణతికి బాగా తెలుసు. అదే విధంగా ఉపాసనకు తగిన రేంజ్ లో ఉండేలా లక్ష్మీ ప్రణతి స్వయంగా పిండి వంటలు చేసి పంపించడం అభిమానులకు సంతోషాన్నిస్తుంది.

అంతేకాదు డబ్బు, గిఫ్ట్స్ ఎవరైనా ఇస్తారు .. ఇలా ప్రేమగా సొంత చేతులతో చేసి పెడితే ఆ ..ఆనందమే వేరు అంతే కాదు చరణ్ సైతం లక్ష్మీ ప్రణతికి ఉపాసనపై ఉన్న ప్రేమకు షాక్ అయిపోయాడట . ఎన్టీఆర్ అయితే అసలు స్టెన్ అయిపోయాడట. ఇంట్లో నేను ఎప్పుడు చెప్పినా నాకోసం చేయదు.. ఉపాసన కోసం మాత్రం టైం కేటాయించి మరీ చేసింది అంటూ షాక్ అయిపోయారట. ఏది ఏమైనా సరే లక్ష్మీ ప్రణతికి ఉపాసన అంటే ఎంత ఇష్టమో ఈ యొక్క సంధర్భం చెప్పేసింది. ఈ ఫ్రెండ్షిప్ ఇలాగే కొనసాగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news