Moviesవావ్: కేక పెట్టిస్తున్న ఎమ్మెల్యే మేడం.. బోల్డ్ అందాలతో చంపేస్తోందిగా..!!

వావ్: కేక పెట్టిస్తున్న ఎమ్మెల్యే మేడం.. బోల్డ్ అందాలతో చంపేస్తోందిగా..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక హాట్ ఫిజిక్ ఎక్స్పోజ్ చేసే ముద్దుగుమ్మలు బోలెడంతమంది ఉన్నారు . అయితే ఎంతమంది ఎక్స్పోజింగ్ చేసిన సరే ..తెరపై రోజుకో హాట్ బ్యూటీ సరికొత్త అందాలతో సోషల్ మీడియాని షేక్ చేస్తూనే ఉంటుంది . కాగా రీసెంట్ గా అదే లిస్టులో యాడ్ అయిపోయింది టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బ్యూటీ కేథరిన్ ధెరిసా . ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ..

పూరి జగన్నాథ్ డైరెక్షన్ లీ తెరకెక్కిన ఇద్దరమ్మాయిలు సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఇంట్రడ్యూస్ అయింది. ఫస్ట్ సినిమాతోనే తనలోని టాలెంట్ను బయటపెట్టిన కేథరిన్ ఆ తర్వాత ఆ స్థాయి హిట్ అందుకోలేకపోయింది . మళ్ళీ బన్నీ సరసనే సరైనోడు అనే సినిమాలో నటించి మెప్పించింది . ఈ సినిమాలో ఎమ్మెల్యే పాత్రలో నటించి అభిమానులకు కొత్త రకమైన ఫీలింగ్ కలుగజేసింది.

రీసెంట్ గా బోల్డ్ నెస్ కే హీట్ పుట్టించే హాట్ ఫోటో లు పోస్ట్ చేసింది . ఎంతలా అంటే చిట్టి పొట్టి డ్రెస్ లో చంపేసింది . ఈ క్రమంలోనే ఎమ్మెల్యే మేడం అందాలు అదరహో అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా వంగి వంగి ఎద భాగాలను..తన అందాలు చూపించడం కుర్రాళ్లకు నిద్ర పట్టనీకుండా చేస్తుంది. దీంతో కేధరిన్ అందాలు కేక పెట్టించేస్తున్నాయి. ఇలాంటి బ్యూటీని సినిమా ఇండస్ట్రీలో ఎందుకు ఆదరించలేకపోతున్నారో డైరెక్టర్స్ అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news