Moviesహ్యాట్రిక్ హిట్లు కొట్టినా అనుపమ వైపు చూడని తెలుగు హీరోలు.. రీజన్...

హ్యాట్రిక్ హిట్లు కొట్టినా అనుపమ వైపు చూడని తెలుగు హీరోలు.. రీజన్ తెలిస్తే జుట్టు పీక్కోవాల్సిందే..!!

ఎస్ .. ప్రెసెంట్ ఇవే కామెంట్స్ సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న అనుపమ పరమేశ్వరన్ కి తెలుగులో స్టార్ హీరోలు అవకాశాలు ఎందుకు ఇవ్వడం లేదు అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతుంది . మనకు తెలిసిందే అ ఆ సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంది.

ఆ తర్వాత హిట్లు ..ప్లాపులను సంబంధం లేకుండా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను చూస్ చేసుకుంటూ తెలుగులో పద్ధతి గల హీరోయిన్గా పేరు సంపాదించుకుంది . ఆ తర్వాత రూట్ మారుస్తూ మోడ్రన్ పాత్రలు చేసిన అనుపమ పరమేశ్వరన్ ను ఆ ట్రెడిషనల్ లుక్స్ లో చూసే అందుకే జనాలు ఇష్టపడ్డారు . ఈ క్రమంలోనే బ్యాక్ టు బ్యాక్ వరుసగా హ్యాట్రిక్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న అనుపమ పరమేశ్వరన్ ప్రజెంట్ పాన్ ఇండియా హీరోయిన్గా రాజ్యమేలేస్తుంది .

బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అయితే ఈ క్రమంలో తెలుగులో ఇప్పటివరకు అమ్మడు కి పెద్ద స్టార్ హీరోలు సినిమా అవకాశాలు ఇవ్వకపోవడం షాకింగ్ గా అనిపిస్తుంది. ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు బడా బడా హీరోలు ఉన్నారు. హాట్రిక్ హిట్ కొట్టిన అనుపమకు ఎందుకు ఇప్పటి వరకు పిలిచి అవకాశం ఇవ్వలేకపోతున్నారు అనేది ప్రశ్నార్థకంగా మారింది . అయితే మొదటి నుంచి అనుపమ పరమేశ్వరన్ అంటే తెలుగు ఇంటి ఆడపడుచులా చూసారని.. అలాంటి బ్యూటీతో రొమాన్స్ హాట్ రొమాన్స్ చేయడానికి .. తెలుగు హీరోల మనసు రావడం లేదంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అనుపమ పరమేశ్వరన్ పేరు మారుమ్రోగిపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news