Moviesఆఖరికి..పెళ్లైన అంకుల్స్ కూడా రష్మి ని చూసి కార్చేసుకుంటున్నారా..? అంత టెంప్టింగ్...

ఆఖరికి..పెళ్లైన అంకుల్స్ కూడా రష్మి ని చూసి కార్చేసుకుంటున్నారా..? అంత టెంప్టింగ్ ఫిగర్ ఏముందబ్బ..?

బుల్లి తెరపై ఎంతమంది బ్యూటీలు ఉన్నా రష్మి గౌతమ్ కి ఉన్న అందం ..ఆ క్రేజీనెస్ అనేది మిగతా యాంకర్స్ లో లేదని చెప్పాలి. జబర్దస్త్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న రక్ష్మీ గౌతమ్ ప్రజెంట్ బుల్లితెరపై పలు అవకాశాలతో దూసుకుపోతుంది . అంతేకాదు వెండితెరపై కూడా అవకాశాల కోసం ట్రై చేస్తుంది . జబర్దస్త్ షో లో యాంకర్ గా చేసి పాపులారిటి సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రజెంట్ వెండి తెర పై కూడా తన లక్ ని పరిక్షించుకుంటుంది.

కాకపోతే ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలమే అవుతున్న ఇంకా రష్మీ పెళ్లి చేసుకోలేదు . జబర్దస్త్ కమెడియన్గా పేరు సంపాదించుకున్న సుధీర్ రక్ష్మీలు పెళ్లి చేసుకుంటే చూడాలి అన్నది అభిమానుల కల . అయితే అది జరగని కల అని అందరికి తెలుసు..అందుకే తెర పై మాత్రం కొన్ని కాన్సెప్ లు క్రియేట్ చేసి రష్మికి సుధీర్ కి ఎన్నోసార్లు పెళ్లి చేసింది. అలా అయినా ఆనందపడ్డారు రష్మీ -సుధీర్ ఫ్యాన్స్.

రీసెంట్ గా శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో రక్ష్మి పెళ్లికూతురుగా కనిపించింది. అంతేకాదు రక్ష్మి పెళ్లి స్వయంవరం ఏర్పాటు చేశారు మేకర్స్ . కాగాఈ స్వయంవరానికి చాలా బుల్లితెర సెలబ్రిటీలు హాజరు అవ్వడమే కాకుండా రష్మి లుక్స్ చాలా ఆకట్టుకుంది . అయితే ఈ స్వయంవరం కి పెళ్లైన అంకుల్స్ కూడా రావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారింది.

దీంతో నైటిజన్స్ ఫైర్ అవుతున్నారు . ఎన్నిసార్లు ఇలా మమ్మలని బకరాలు చేస్తారు.. మా ఎమోషన్స్ తో ఆడుకుంటారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు . మరి కొందరు పెళ్లైన అంకుల్స్ కి కూడా రష్మినే కావాలా..? ఇంకా ఎన్ని సార్లు చూస్తారురా..? అంటూ పిచ్చిపిచ్చిగా కామెంట్స్ చేస్తున్నారు. రష్మీ అంకుల్స్ కి కూడా మూడ్ తెప్పిస్తుందా..? అంత టెంప్టింగ్ ఫిగర్ ఏముందిర బాబు..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news