Moviesపయట జార్చిన.. ప్యాంట్ తీసిన..కుర్రాళ్లకు మూడ్ తెప్పించలేకపోతున్న శ్రియ ..కారణం అదేనా..?

పయట జార్చిన.. ప్యాంట్ తీసిన..కుర్రాళ్లకు మూడ్ తెప్పించలేకపోతున్న శ్రియ ..కారణం అదేనా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న శ్రియ శరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇండస్ట్రీకి వచ్చి కొన్ని దశాబ్దాలు దాటుతున్న సరే ఇప్పటికి తన హాట్ అందాలతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తూనే ఉంది ఈ ముద్ద గుమ్మ. అమ్మడు లాస్ట్ గా నటించిన సినిమా ఆర్ఆర్ఆర్ . ఈ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన శ్రేయ తన నటనకు మాత్రం మంచి మార్కులు వేయించుకుంది .

ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో దూసుకుపోవడానికి సెకండ్ ఇన్నింగ్స్ కోసం తహతహలాడుతున్న శ్రియాకు మంచి అవకాశాలు రావడం లేదు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో రెచ్చిపోయి హాట్ ఫోటోషూట్స్ చేస్తుంది . మరీ ముఖ్యంగా శ్రేయ ఈ మధ్యకాలంలో శారీ పై కాన్సెంట్రేషన్ ఎక్కువ చేస్తుంది . అందమైన చీరలో కూడా అందాలను వలకబోయడంలో కొత్త అర్థాలు నేర్పిస్తుంది .

ఈ క్రమంలోనే రీసెంట్ గా గోల్డ్ కలర్ శారీలో హాట్ అందాలను ఆరబోసింది. అయినా సరే కుర్రాలు ఎవరు ఆమె సైడ్ చూడడం లేదు . పయట జార్చిన ప్యాంటు తీసిన ఎలా చేసినా సరే కుర్రాలు శ్రియా వంక చూడలేక పోతున్నారు. దానికి మెయిన్ రీజన్ కొత్తగా వస్తున్న కుర్ర బ్యూటీలో ఉన్న హాట్ నెస్ అంటూ తెలుస్తుంది. కొత్త బ్యూటీల మోజులో పడి శ్రియా అందాలను నెగ్లెట్ చేస్తున్నారని ..ఈ క్రమంలోనే ఆమె ఎంత విప్పి చూపించిన జనాలు చూడలేకపోతున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు కొందరు జనాలు . అయితే శ్రియ మాత్రం ఎక్కడ తగ్గకుండా ఉన్న అందాలను ఆల్మోస్ట్ అన్ని విప్పి చూపిస్తుంది. దీంతో శ్రియ పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news