Moviesసీక్రేట్ గా ఆ బ్యూటీతో పని కానిచ్చేస్తున్న సుకుమార్.. అల్లు అర్జున్...

సీక్రేట్ గా ఆ బ్యూటీతో పని కానిచ్చేస్తున్న సుకుమార్.. అల్లు అర్జున్ సీరియస్..!?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ ఫస్ట్ టైం డి గ్లామరస్ లుక్ లో కనిపించిన సినిమా పుష్ప . మల్టీ టాలెంటెడ్ సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇంకా చెప్పాలంటే .. ఇప్పుడు ఎక్కడ చూసినా అల్లు అర్జున్ మ్యానియా నడుస్తుంది . ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఈ సినిమాను ఎంత వీలైతే అంత త్వరగా కంప్లీట్ చేసి థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి సుకుమార్ ట్రై చేస్తున్నారట . ఈ క్రమంలోనే పార్ట్ వన్ కి మించి పార్ట్ 2 లో ఎక్కువ మంది నటీనటులను చూస్ చేసుకున్నట్లు తెలుస్తుంది .

కాగా ఈ సినిమాలో కీలకపాత్రలో హీరోయిన్ సాయి పల్లవి నటిస్తుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఈ సినిమా కోసం ఆమె ఏకంగా 14 రోజు కాల్ షీట్లు సుకుమార్ కి సాయి పల్లవి ఇచ్చినట్లు తెలుస్తుంది . అంతేకాదు ఇప్పటికే షూటింగ్ సెట్స్ లో పాల్గొంటున్న సాయి పల్లవి ని ఎవరికి కనిపించకుండా గుట్టుచప్పుడు కాకుండా పిలిపించి షూటింగ్ కంప్లీట్ చేసి మళ్లీ ఆమె ను సేఫ్గా ఇంటికి పంపిస్తున్నారట . దీనిపై అఫీషియల్ ప్రకటన ఇవ్వకపోవడంపై అల్లు అర్జున్ సీరియస్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

పొరపాటున ఎక్కడైనా లీక్ అయ్యి సాయి పల్లవి ఈ సినిమాలో నటిస్తుంది అని తెలిస్తే సినిమాలో దాచిన సస్పెన్స్ అంతా పోతుందని ..అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తే బాగుంటుందంటూ సుకుమార్ కి సజెస్ట్ చేసారట బన్నీ. సుకుమార్ ఓ సర్ప్రైజ్ మూమెంట్లో సాయి పల్లవి పుష్ప2 సినిమా లో నటించబోతుంది అంటూ చెప్పాలని ఫిక్స్ అయ్యాడట . ఈ క్రమంలోనే బన్నీ – సుకుమార్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అంతేకాదు అందుతున్న సమాచారం ప్రకారం సాయి పల్లవి ఈ సినిమాలో భన్వర్ సింగ్ షెకావత్ సిస్టర్ రోల్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది . అదే అల్లు అర్జున్ తో ఫైట్ చేసే విలన్ సిస్టర్ గా ఈ సినిమాలో కనిపించబోతుందట . అంతేకాదు సెకండ్ హాఫ్ లో సాయి పల్లవినే ఈ సినిమా కథను మలుపు తిప్పబోతుంది అంటూ తెలుస్తుంది. ఈ క్రమంలోనే పుష్ప2 సినిమా పేరు మారుమ్రోగిపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news