Movies"బాడుకౌ..బలిసిందారా.."..అందరి ముందే రెచ్చిపోయి హద్దులు మీరిన సాయి పల్లవి ..!!

“బాడుకౌ..బలిసిందారా..”..అందరి ముందే రెచ్చిపోయి హద్దులు మీరిన సాయి పల్లవి ..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది క్యూట్ క్యూట్ హీరోయిన్స్ ఉంటారు . చాలా ముద్దుగా చాలా సెక్సీగా ఆకట్టుకునే విధంగా.. ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ..మత్తు వచ్చే విధంగా డైలాగ్స్ చెప్తూ ఉంటారు . వామ్మో సినిమా ఇండస్ట్రీలో అలాంటి హీరోయిన్స్ బోలెడు మంది ..ఏ హీరోయిన్ అయినా సరే కుర్రాలను అట్రాక్ట్ చేసుకోవడానికి అలా వయ్యారంగా డైలాగ్స్ చెప్తూ ఉంటారు. మరి ముఖ్యంగా మన తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్స్ బూతు పదాలు వాడడం చాలా తక్కువ . అందరు సెక్సీ , రొమాంటిక్ డైలాగ్స్ మాత్రమే చెప్తూ ఉంటారు . కానీ అలాంటి వాటికి చెక్ పెడుతూ సరికొత్త ప్రారంభానికి తెరతీసింది సాయి పల్లవి.

మలర్ సినిమాతో మలయాళం సినిమా ఇండస్ట్రీలో కి ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి.. ఆ తర్వాత ఫిదా సినిమాతో తెలుగులోనూ తన హవా కొనసాగించింది. మరీ ముఖ్యంగా తెరంగేట్రం చేసిన ఫస్ట్ సినిమాతోనే సాయి పల్లవి ఇలాంటి హై రేంజ్ పెర్ఫార్మన్స్ ఇవ్వడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది . ఈ సినిమాలో హీరోగా మెగా వరుణ్ తేజ్ నటించినా అందరి అటెన్షన్ గ్రాబ్ చేసింది సాయి పల్లవి.

ఈ సినిమాలో సాయి పల్లవి తెలంగాణ యాసలో మాట్లాడుతూ అదరగొట్టేసింది . మరి ముఖ్యంగా ట్రైన్ లో “బాడుకౌ..బలిసిందారా..బొక్కలు వితుగుతై బిడ్డ” అని ఓ డైలాగ్ చెబుతుంది . అయితే ఈ డైలాగ్ చెప్పడానికి సాయి పల్లవి నానాదంటాలు పడిందట. మొదటి నుంచి చాలా డీసెంట్ గా ఉండే సాయి పల్లవి ఫస్ట్ టైం అలాంటి వర్డ్స్ మాట్లాడింది . ఈ క్రమంలోనే షూట్ అప్పుడు అలా అలా పెదాలు కదుపుతూ మేనేజ్ చేసిందని ..కానీ డబ్బింగ్ అప్పుడు మాత్రం ఆ లిప్స్ మేనేజ్ చేయడానికి చాలా కష్టపడిందని.. దాదాపు 20 – 30 టేకుల తీసుకొని మరి ఆ డైలాగులు పర్ఫెక్ట్ సింక్ లో చెప్పిందని ..అప్పట్లో సాయి పల్లవి ఓ ఇంటర్వ్యులో చెప్పుకొచ్చింది .

అంతేకాదు అందరి ముందు అలాంటి డైలాగ్ చెప్పడానికి నాకు చాలా మొహమాటం వేసిందని ..అయినా శేఖర్ కమ్ముల గారు నన్ను ప్రోత్సహించి అలా కాన్ఫిడెంట్ గా చెప్పాలి .. బాడీ లాంగ్వేజ్ లో నన్ను మౌల్డ్ చేసి మరి నా దగ్గర డైలాగ్ చెప్పించారని చెప్పుకొచ్చింది. సినిమా రిలీజ్ అయిన కొత్తల్లో అందరూ సాయి పల్లవి చెప్పిన డైలాగ్ ని ఓ రేంజ్ లో ట్రెండ్ చేసారు. అందరూ ఈ డైలాగ్ చెప్పుతూ సరదాగా ఆట పట్టించే వాళ్ళు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news