Movies"కోసి కారం పెడతా నా కొడకా".. కాజల్ నోట పచ్చి బూతు...

“కోసి కారం పెడతా నా కొడకా”.. కాజల్ నోట పచ్చి బూతు మాట.. చెవులు మూసుకోవాల్సిందేనా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా సరే టాలీవుడ్ చందమామగా పేరు సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ అంటే జనాలు అందరూ ఇష్టపడుతుంటారు . మరి ముఖ్యంగా లక్ష్మీ కళ్యాణం సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లో ఎంత హాట్ గా కనిపించిందో.. నిన్నకాక మొన్న బిడ్డకు జన్మనిచ్చిన సరే తన బాడీ ఫిజిక్ ని ఏ మాత్రం చెక్కుచెదరకుండా మెయిన్ టైన్ చేస్తూ అలాంటి హాట్ నెస్ ని క్రియేట్ చేస్తుంది కాజల్ అగర్వాల్ . కాజల్ అగర్వాల్ తన కెరీర్లు ఎన్నో సినిమాల్లో నటించింది . టాలీవుడ్- బాలీవుడ్ -కోలీవుడ్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లను కాజల్ అందుకుంది.

కానీ కాజల్ అగర్వాల్ బిజినెస్ మాన్ సినిమాలో నటించిన బోల్డ్ నెస్ .. మరి ఏ సినిమాలో నటించలేదని చెప్పాలి . పూరి జగన్నాధ్ డైరెక్షన్లో తెరకెక్కిన బిజినెస్మెన్ సినిమాలో హీరోయిన్గా నటించింది కాజల్ అగర్వాల్ . ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించారు . సినిమాలో ఓన్లీ గ్లామర్ పాత్ర కోసమే మెయింటైన్ చేసుకున్నాడు పూరి జగన్నాథ్ కాజల్ ని. అందాల విధంగా కాజల్ లోని కొత్త కొత్త అందాలను జనాలకు పరిచయం చేశాడు. మరి ముఖ్యంగా బోల్డ్ డైలాగ్స్ చెప్పడంలోనూ కాజల్ ధిట్టా అని ఈ సినిమా ద్వారానే ప్రూవ్ చేశాడు పూరి జగన్నాథ్ .

ఆ సినిమా టైంలో ఏ డైలాగ్ చెప్పమంటే ఆ డైలాగ్ బట్టి పట్టిమరి చెప్పేసింది . ఈ క్రమంలోనే మహేష్ బాబు తో రూడ్ గా మాట్లాడే టైం లో ..”కోసి కారం పెడతా నా కొడకా” అనే డైలాగ్ చెప్పాలి అదే విధంగా షూటింగ్ లోకేషన్ లోనూ పూరి జగన్నాథ్ చెప్పినట్లు యాస్ ఇట్ ఈజ్ చెప్పేసింది కాజల్ అగర్వాల్. ఆ డైలాగ్ విని అక్కడ ఉండే జనాల సైతం షాక్ అయిపోయారు. తెలుగు రాని ముద్దుగుమ్మ అచ్చ తెలుగు బూతు పదాలను ఇంత ఘాటుగా ఎలా చెప్పింది అంటూ షాక్ అయ్యారు .

అయితే సినిమా ఎడిటింగ్ లో ఈ సీన్ లేపేసినట్లు తెలుస్తుంది . ఆ డైలాగ్ బయటకు వస్తే మహేష్ బాబు ఫ్యాన్స్ హార్ట్ అవుతారని..ఈ కార్యక్రమంలోనే పూరి జగన్నాథ్ ఇంత బాగా వచ్చిన సీన్ ని కూడా ఎడిటింగ్ లో లేపేసారట . పూరి జగన్నాథ్ మంచి పని చేశాడు . అలాంటి సీను గాని బయటికి వచ్చి ఉంటే పూరి జగన్నాథ్ కెరీర్ అప్పట్లోనే ఫుల్ స్టాప్ చేసే వాళ్ళు మహేష్ బాబు ఫ్యాన్స్. అంత పెద్ద స్టార్ హీరో పై ఇలాంటి వలగర్ డైలాగ్ రాయడం కూడా అప్పట్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news