MoviesSamantha సమంత కు కోలుకోలేని షాక్ ఇచ్చిన స్టార్ హీరో..90MM రాడ్...

Samantha సమంత కు కోలుకోలేని షాక్ ఇచ్చిన స్టార్ హీరో..90MM రాడ్ దింపేసాడుగా..!!

ఎస్ ..ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకి కోలీవుడ్ హీరో షాక్ ఇచ్చాడా ..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . మనకు తెలిసిందే నాగచైతన్యతో విడాకుల తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ తన కంటూ స్పెషల్ గుర్తింపు సంపాదించుకుంటుంది. ఈ క్రమంలోనే ఆమె ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన శాకుంతలం సినిమా ఫిబ్రవరి 17న రిలీజ్ కావాల్సి ఉంది .

అయితే పఠాన్ ఇచ్చిన షాక్ తో పలు సినిమాలు పోస్ట్ పోన్ అవ్వడంతో సమంత వెనుకడుగు వేసింది. ఈ క్రమంలోనే ఆమె సినిమాను ఏప్రిల్ 14 న విడుదల చేయడానికి డేట్ ఫిక్స్ చేసుకున్నారు మేకర్స్. అయితే ఇప్పుడు ఆ డేట్ ను కూడా సినిమా రిలీజ్ చేయలేని పొజిషన్లో ఇరకాటంలో పెట్టేశారు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ అంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ ఆంటోనీ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన బిచ్చగాడు సినిమా కి సిక్వెల్ రాబోతున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే బిచ్చగాడు 2 సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది. అడపాదడపా షాట్ లు తప్పిస్తే ఆల్మోస్ట్ అంత సినిమా కంప్లీట్ అయింది . ఈ క్రమంలోనే ఏప్రిల్ 14న ఈ సినిమాను కూడా విడుదల చేయాలి అంటూ చిత్ర మేకర్స్ భావిస్తున్నారట . ఈ క్రమంలోని ఏప్రిల్ ఎండింగ్లో పోనియన్ సెల్వన్ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. దీంతో ఏప్రిల్ లో కూడా సమంత సినిమా విడుదల అయ్యే ఛాన్స్ లేవు అంటూ చెప్పేస్తున్నారు . ఈ విధంగా డివర్స్ తీసుకున్న సమంతకు హీరోస్ కూడా సపోర్ట్ చేయడం లేదు అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు . ఖచ్చితంగా బిచ్చగాడు సినిమా రిలీజ్ అయితే సమంత శాకుంతలంకి భారీ బొక్క తప్పదు అంటున్నారు సినీ విశ్లేషకులు . చూద్దాం సమ్మత ఏం చేస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news