Moviesశోభితతో నాగ‌చైత‌న్య డేటింగ్‌ నిజమే.. ఒకే రూమ్ లో అడ్డంగా బుక్కైపోయారుగా..సోషల్...

శోభితతో నాగ‌చైత‌న్య డేటింగ్‌ నిజమే.. ఒకే రూమ్ లో అడ్డంగా బుక్కైపోయారుగా..సోషల్ మీడియాని షేక్ చేస్తున్న లీక్డ్ పిక్స్..!!

గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో అక్కినేని హీరో నాగచైతన్య.. హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల మధ్య లవ్ ఎఫైర్ నడుస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే దీనిపై ఇరువురు కూడా మా మధ్య అలాంటిది ఏం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. కానీ ఎప్పటికప్పుడు ఇద్దరు కలిసిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడంతో ఈ ఇద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అని .. ప్రెసెంట్ డేటింగ్ లో ఉన్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .

కాగా రీసెంట్గా మరోసారి నాగచైతన్య -శోభిత ఒకే రూమ్ లో ఉన్న పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఎస్ ప్రజెంట్ నాగచైతన్య – శోభిత ధూళిపాల ఒకే రూమ్ లో ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కొద్ది రోజుల క్రితం లండన్ లోని ఒక రెస్టారెంట్ కు నాగచైతన్య – శోభిత ధూళిపాల లంచ్ డేట్ కు వెళ్ళినట్టు తెలుస్తుంది .

ఈ క్రమంలోనే అక్కడ వర్క్ చేసే సురేంద్రమోహన్ అనే వ్యక్తితో నాగచైతన్య కలిసి ఓ ఫోటో దిగాడు . కాగా ఇదే ఫోటోను సురేంద్రమోహన్ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ” మీరు మీ భోజనాన్ని ఆస్వాదించారని తెలుసుకోవడం ఆనందంగా ఉంది” అంటూ మెన్షన్ చేశాడు. అయితే అక్కడే నాగచైతన్య పక్కగా ఉన్న శోభితా ధూళిపాల కూడా ఫోటోలో క్యాప్చర్ అయింది . ఈ క్రమంలోనే శోభిత – చైతన్య త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని .. ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారు అంటూ క్లియర్గా అర్థం అయిపోయింది . దీంతో వీరిద్దరి రిలేషన్ వార్తలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఇదే న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news