Moviesమళ్ళీ ఆ మ్యాటర్ లో ఫింగర్ పెట్టి కెలికిన సమంత..పెంట పెంట...

మళ్ళీ ఆ మ్యాటర్ లో ఫింగర్ పెట్టి కెలికిన సమంత..పెంట పెంట చేసేసిందిగా..!?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత ..ప్రెసెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో మనందరికీ బాగా తెలుసు. రీసెంట్ గానే మయోసైటీస్ అనే వ్యాధి నుంచి పూర్తిగా ఆరోగ్యవంతంగా బయటపడిన సమంత.. క్షణం కూడా టైం వేస్ట్ చేయకుండా వరుసగా వెబ్ సిరీస్లకు బడా ప్రాజెక్ట్స్ కు కమిట్ అవుతుంది . ఈ క్రమంలోనే బాలీవుడ్ లో ఏకంగా రెండు వెబ్ సిరీస్ మూడు సినిమాలను తన చేతుల్లో పట్టుకుని ఉన్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగులో కూడా రెండు బడా ప్రాజెక్ట్స్ లో అమ్మడు భాగం అయినట్లు తెలుస్తుంది.

ఈ క్రమంలోనే సమంత లైఫ్ మూడు వెబ్ సిరీస్ లు ఆరు సినిమాలుగా ముందుకెళ్ళిపోతుంది . అయితే ఇప్పుడిప్పుడే లైఫ్ లో మళ్ళీ తన కెరియర్ గ్రాఫ్ ని పెంచుకుంటున్న సమంత రీసెంట్ గా నెపొటీజం అనే మ్యాటర్లో ఫింగర్ పెట్టి తన పేరుని మరింత స్థాయిలో ట్రోల్ చేసుకుంటుంది అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . రీసెంట్గా ఉమెన్స్ డే సందర్భంగా సమంత ఖుషీ సినిమా సెట్స్ లో కేక్ కట్ చేసింది . శివనిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్గా.. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు . ఈ క్రమంలోనే మొదటి నుంచి విజయ్ దేవరకొండ అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్న సమంత.. విజయ్ దేవరకొండ ను కేక్ కట్టింగ్ పార్టీలో ఓ రేంజ్ లో పొగడేసింది .

అంతకుముందు కాఫీ విత్ కరణ్ షో కి గెస్ట్ గా వెళ్ళిన సమంత ..విజయ్ దేవరకొండను ఆకాశానికి ఎత్తేసిన విషయం తెలిసిందే . ఇండస్ట్రీకి విజయ్ దేవరకొండ లాంటి హీరోలే కావాలని.. స్టార్ హీరో కొడుకు స్టార్ హీరో అవ్వలేడు అని ఓపెన్ గాని నాగచైతన్యను పరోక్షకంగా టార్గెట్ చేసి కౌంటర్ వేసింది . ఈ క్రమంలోని మరోసారి విజయ్ దేవరకొండను ఆకాశానికి ఎత్తేసింది సమంత. ప్రతి ఉమెన్ కి విజయ్ దేవరకొండ లాంటి ఫ్రెండ్ ఉంటే కచ్చితంగా లైఫ్ లో ముందుకు వెళ్తుంది అంటూ కేక్ కటింగ్ లో చెప్పుకొచ్చిందట. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక ఫ్రెండ్ గా ఆయన.. ఇండస్ట్రీలో హీరోగా ఆయన.. ఇలా మాటకు ముందు విజయ్ దేవరకొండ నే ఇంపార్టెంట్ అనే విధంగా సమంత మాట్లాడింది అని.. ఈ క్రమంలోనే అక్కడ ఉన్నవాళ్లు సమంత మరి ఓవర్ చేస్తుంది.. విజయ్ దేవరకొండ నీ ఈ రేంజ్ లో పొగడాలా..? అంటూ కూడా గుసగుసలాడుకున్నారట. ఈ క్రమంలోని సోషల్ మీడియాలో మరోసారి సమంత – విజయ్ దేవరకొండ ల పేర్లు వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news