Moviesమరోసారి రెచ్చిపోయిన రష్మిక.. ఆ రెండు చూడటానికి ఈ రెండు కళ్ళు...

మరోసారి రెచ్చిపోయిన రష్మిక.. ఆ రెండు చూడటానికి ఈ రెండు కళ్ళు చాలట్లేదే..!!

నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన పూర్తిగా హద్దులు మీరి పోతుందా ..? అంటే అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ మధ్యకాలంలో రష్మిక మందన ఎలాంటి ట్రోలింగ్ కి గురవుతుందో బాగా తెలిసిందే . ఈ క్రమంలోనే అమ్మాడు కి అవకాశాలు రావడమే కరువాయ్యాయి. వచ్చిన అవకాశాల నుంచి కూడా పలువురు డైరెక్టర్ లు అమ్మడుని తీసేస్తున్నారు .

ఈ క్రమంలోని ఎలాగైనా తన పేరుకి పునర్ వైభవం తీసుకొచ్చే విధంగా రష్మిక మందన తెగ ట్రై చేస్తుంది . ఈ క్రమంలోనే రీసెంట్గా అమ్మడు మోడరన్ శారీ లుక్ లో ఫోటోషూట్ చేసింది . ఓపెన్ బ్లౌజ్ తో సెక్సీ లుక్స్ తో కిల్లింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది . రష్మిక మందన చాలా వెస్ట్రన్ వేర్ గా ఉండే దుస్తులు టూ హాట్ గా కనిపించడమే కాకుండా.. సెక్సీగా కూడా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు .

అంతేకాదు ఒంటిపై పయట లేకుండా చీరకే మరో కొత్త అర్ధాన్ని తీసుకొచ్చిన రష్మిక మందన.. స్లీవ్ లెస్ బ్లౌస్ తో చాలా ట్రెండీగా అనిపించింది. పద్ధతిగా ఉండే చీరను ఇలా పార్షుగా కూడా కట్టొచ్చా అంటూ జనాలకు మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చింది. ఈ క్రమంలోని రష్మిక మందన పాపులారిటీ కోసం పయట లేకుండా తిరగడం ఇప్పుడు హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. రష్మిక మందన అవకాశాల కోసం ఏమైనా తీస్తుందా ..? ఈరోజు పయట తీసింది..రేపటి రోజు ఏం తీస్తుందో..? అంటూ జనాలు పచ్చిగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రష్మిక మందన పైటలేని ఫొటోస్ వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news